Trump Hamas warning: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గాజాలో కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించడానికి ముమ్మర ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఎందుకని అనుకుంటున్నారు.. ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతిపై కన్ను పడింది. దానికి సాధించుకోడానికి ఈ యుద్ధాన్ని ఆపాలని కంకణం కట్టుకున్నాడు. ఏ దేశం అభ్యంతరాలను, ఆంక్షలను లెక్కచేయని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహును వైట్ హౌస్‌కు పిలిపించి మరీ గాజా యుద్ధం విషయంలో ఆయనను ఒక అభిప్రాయానికి తీసుకురాగలిగారు. ఇంతకీ గాజా యుద్ధంలో ట్రంప్, నెతన్యాహు…