Gayathri Raghuram: గాయత్రీ రఘురామ్.. ఈ పేరు ఇప్పటివారికి గుర్తులేకపోవచ్చు. కానీ, అప్పట్లో ఈ భామ చాలా మంచి సినిమాలు తీసింది. రేపల్లెలో రాధ, మా బాపుబొమ్మకు పెళ్ళంట అనే సినిమాలతో తెలుగువారికి దగ్గరయ్యింది. ప్రముఖ నృత్య దర్శకుడు రఘురామ్ కుమార్తెగా ఆమె ఇండస్ట్రీకి పరిచయమైంది.
Gayathri Raghuram: తమిళనాట రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా బీజేపీలో ముసలం మొదలయ్యింది. దీంతో బీజేపీ నుంచి ఒక మహిళా నేత తప్పుకుంది. మంగళవారం ఆమె బీజేపీ కి రాజీనామా చేసింది. ఆమె ఎవరో కాదు తమిళ నటి గాయత్రీ రఘురాం. గాయత్రి తమిళనాడు రాజకీయాల్లో చాలా చురుకుగా పాల్గొనేది.
తమిళనాడు బీజేపీ నేత గాయత్రి రఘురామ్ మహిళల పట్ల గౌరవం లేదంటూ ఆ పార్టీ నుంచి తప్పుకున్నారు. మరో బీజేపీ నాయకుడి ఆడియో లీక్ ఘటనతో ఆమెను బీజేపీ సస్పెండ్ చేసింది.