2024 జనవరి 5న థియేటర్లలో రిలీజ్ అయిన డబల్ ఇంజన్ మార్చి 29 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సినిమాల కంటే బయట అనేక వివాదాలతో బాగా ఫేమస్ అయిన గాయత్రి గుప్తా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో భాగంగా ఈ సినిమా తెరకెక్కించారు. రోహిత్ పెనుమాత్స ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. శశి, రోహిత్ లి కథనం పొందుపరిచారు. Also Read: Disha Patani: హీట్ సమ్మర్ లో…