12 ఏళ్ల క్రితం సినిమా కంప్లీట్ చేసుకుని ల్యాబ్ కే పరిమితమైన విశాల్ మదగజరాజా రీసెంట్లీ అన్నీ అడ్డంకులు తొలగించుకుని సంక్రాంతికి విడుదలై సక్సెస్ అందుకుంది. కంటెంట్ బాగుం ఎన్ని ఏళ్లు గడిచినా సినిమాను ఆదరిస్తారని మరోసారి ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా ఇచ్చిన హోప్ తో రిలీజ్ కు రెడీ అవుతుంది ధ్రువ నక్షత్రం. 2013లో సూర్యకు కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు గౌతమ్ వాసు దేవ్ మీనన్. కానీ క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల…