విజయ్ దేవరకొండ నటించిన భారీ బడ్జెట్ చిత్రం కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా అనేక వాయిదాల అనంతరం నేడు ప్రిమియర్స్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది.. సూరిగా విజయ్ దేవరకొండ ఎంట్రీ బాగుంది. పాత్రలను పరిచయం సన్నివేశాలు చక్కగా డీల్ చేసి, ఆపై…