Home
Gautham Menon
Gautham Menon News
-
తెలంగాణ బతుకమ్మ పాట వచ్చేస్తోంది
అందమైన ప్రేమకథలను తెరకెక్కించడంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ స్టార్ దర్శకుడు గౌతమ్ మీనన్.. ‘చెలి, ఘర్షణ, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, ఏం మాయ చేసావే’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు. ప్రేమకథలతోనే కాకుండా యాక్షన్ సినిమాలతోను గౌతమ్ మీనన్ ఆకట్టుకున్నాడు. ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన ఈ దర్శకుడు.. తాజాగా తెలంగాణ జాగృతి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన బతుకమ్మ పాట ‘అల్లిపూల వెన్నెల’ కు… -
‘బతుకమ్మ’ సందడిలో ఏఆర్ రెహమాన్, గౌతమ్ మీనన్
తెలంగాణాలో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగల్లో బతుకమ్మ ఒకటి. ప్రతి ఏడాది దసరా సందర్భంగా జరుపుకునే ఈ పండగను తెలంగాణ ప్రభుత్వం సైతం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పండుగకు ముందు ‘బతుకమ్మ’ స్పెషల్ సాంగ్స్ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. చాలా మంది సంగీతకారులు విభిన్న పాటలతో యూట్యూబ్ లో బతుకమ్మను సెలబ్రేట్ చేస్తారు. అయితే మొదటిసారిగా బతుకమ్మ పాటకు సంగీతం అందించడానికి లెజెండరీ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ ముందుకు వచ్చారు.… -
శింబు, గౌతమ్ మెనన్, ఏఆర్ రెహ్మాన్ కాంబినేషన్ లో క్రేజీ మూవీ!
గౌతమ్ మెనన్ లాంటి దర్శకుడు, శింబు లాంటి హీరో, ఆపైన ఏఆర్ రెహ్మాన్ లాంటి సంగీత దర్శకుడు… ఓ సినిమాకి ఇంత కంటే ఇంకా పెద్ద అట్రాక్షన్స్ ఏం కావాలి? వీరు ముగ్గురు కలసి పని చేయటం ఇదే మొదటి సారి కాకపోయినా గత రెండు చిత్రాల రెస్పాన్స్ చూసిన వారికి ఎస్టీఆర్, జీవీఎం, ఏఆర్ఆర్ కాంబినేషన్ అంటే ఏంటో ఇప్పటికే ఐడియా ఉంటుంది! శింబుతో గతంలో గౌతమ్ మెనన్ ‘విన్నయ్ తాండి వరువాయా, అచ్చం యెన్బదు… -
9 రసాలు… జూలై 9న ప్రోమో… ఆగస్ట్ 9న రిలీజ్!
మణిరత్నం నిర్మాణంలో తెరకెక్కిన నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘నవరస’. పేరుకి తగ్గట్టుగానే తొమ్మిది రసాలు, భావోద్వేగాలతో కూడిన తొమ్మిది కథలు ఉంటాయంటున్నారు. ‘నవ’ అంటే తొమ్మిదే కాదు… ‘నవ’ అంటే ‘కొత్త’ అని కూడా కదా… ‘నవరస’ యాంథాలజీ సరికొత్తగా ఉంటుందట. శుక్రవారం ఈ వెరైటీ వెబ్ సిరీస్ ప్రోమో విడుదల కానుంది. ఇంకా అఫీషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. కానీ, ఆగస్ట్ తొమ్మిదిన నెట్ ఫ్లిక్స్ లో ప్రీమియర్ అవ్వొచ్చని టాక్ బలంగా… -
ఆకట్టుకున్న ‘నవరస’ సూర్య పోస్టర్స్
ప్రముఖ దర్శకుడు మణిరత్నం తొమ్మిది విభాగాలతో ‘నవరస’ వెబ్ సిరీస్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. శృంగారం, వీరం, కరుణ, అద్భుతం, హాస్యం, భయానకం, బీభత్సం, రౌద్రం, శాంతం వంటి తొమ్మిది విభాగాలకు తొమ్మిది మంది దర్శకులు పనిచేస్తున్నారు. ఆగస్ట్ 9వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘నవరస’ నుంచి దర్శకుడు గౌతమ్ మీనన్ చేస్తున్న ‘గిటార్ కంబి మేలే నిండ్రు’ అనే విభాగానికి సంబంధించిన ఫస్ట్ లుక్స్ ని… -
గౌతమ్ మీనన్ సినిమా రీమేక్‌లో చిరు?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమా తరువాత కూడా చిరు వరుస సినిమాలతో బిజీగా ఉండనున్నారు. ఆచార్య తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో ‘లూసిఫర్’ రీమేక్.. మెహర్ రమేశ్‌తో ‘వేదాళం’ రీమేక్ లైన్లో ఉన్నాయి. అయితే తాజాగా చిరు మరో తమిళ రీమేక్‌లో నటించడానికి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తమిళంలో ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అజిత్ హీరోగా నటించిన చిత్రం…
తాజావార్తలు
-
Europe Protest: అట్టుడుకుతున్న యూరప్.. ప్రభుత్వాలపై ఆగ్రహజ్వాలలు..
-
France Protests Turn Violent: ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు.. లక్షలాది మంది ప్రజలు ఎందుకు రోడ్డెక్కారు?.. మాక్రాన్ ఏం చెప్పారు?
-
SBI Account Holders: ఎస్బీఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే అకౌంట్ బ్లాక్..
-
Dhanush Political Entry: చెన్నై వేదికగా ధనుష్ గ్రాండ్ ఈవెంట్.. 58 జిల్లాల నుంచి మహిళా ప్రతినిధులు
-
Tilak Varma: “ఇది కదా తెలుగోడి పవర్”.. తిలక్ వర్మ క్రీజులో ఉంటే గెలుపు ఖాయం.. ఛేజింగ్‌లో 100 శాతం విజయాల రికార్డ్
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!