Gautam Gambhir and Virat Kohli News: టీమిండియా హెడ్ కోచ్‌గా భారత జట్టు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌ను బీసీసీఐ నియమించిన విషయం తెలిసిందే. జులై చివరలో శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్‌తో కోచ్‌గా గౌతీ బాధ్యతలు అందుకోనున్నాడు. అయితే హెడ్ కోచ్‌గా గంభీర్‌ను నియమించే ముందు బీసీసీఐ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో ఒక్కసారి కూడా చర్చించలేదట. ఐపీఎల్ 2023 లో లక్నో, బెంగళూరు మ్యాచ్ సందర్భంగా కోహ్లీ, గంభీర్ మధ్య తీవ్ర…
Zaheer Khan : ప్రస్తుతం భారత క్రికెట్ లో అనేక పరిమణామాలు శరవేగంగా జరుగుతున్నాయి. టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గా ఉన్న రాహుల్ ద్రావిడ్ తన బాధ్యతల నుంచి విరమించుకున్నారు. గత కొద్ది కాలం ముందే ఆయన పదవీకాలం ముగిసినప్పటికీ టి20 వరల్డ్ కప్ దృష్ట్యా అతని పోస్టింగ్ సమయాన్ని మరింతగా పొడిగించారు. ఇకపోతే తాజాగా టి20 వరల్డ్ కప్ విజయం తర్వాత రాహుల్ ద్రావిడ్ సంతోషంగా హెడ్ కోచ్…
Memes on India Coach Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం ముగిసిన విషయం తెలిసిందే. భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ నూతన హెడ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. జులై చివరలో ఆరంభమయ్యే శ్రీలంక పర్యటనతో కోచ్‌గా గౌతీ బాధ్యతలు చేపట్టనున్నాడు. అతడి పదవీకాలం 1 జూలై 2024 నుండి 31 డిసెంబర్ 2027 వరకు ఉంటుంది. అయితే నూతన హెడ్ కోచ్‌గా ఎంపికైన గంభీర్‌పై సోషల్…
India New Head Coach Gautam Gambhir Salary: భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా నియమితులయ్యాడు. గంభీర్‌ను హెడ్ కోచ్‌గా నియమిస్తున్నట్లు మంగళవారం బీసీసీఐ కార్యదర్శి జై షా అధికారికంగా వెల్లడించారు. క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) సభ్యులు అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపే, సులక్షణ నాయక్‌లు అన్ని దరఖాస్తుల పరిశీలన, ఇంటర్వ్యూల అనంతరం గౌతీని కోచ్‌గా ఎంపిక చేశారు. గంభీర్‌కు భారత మాజీ క్రికెటర్ డబ్ల్యూవీ రామన్…
Gautam Gambhir Tweet After Elected as Team India Coach: టీమిండియా హెడ్ కోచ్‌గా భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఎంపికయ్యాడు. ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్ స్థానంలో గంభీర్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. ద్రవిడ్ వారసుడిగా గౌతీనే కోచ్ బాధ్యతలు అందుకుంటాడని ముందునుంచే ప్రచారం జరిగింది. అయితే భారత మాజీ క్రికెటర్ డబ్ల్యూవీ రామన్ కూడా బీసీసీఐ అడ్వైజరీ కమిటీ ఇంటర్వ్యూకు హాజరైనా.. గంభీర్‌కే అందరూ ఓటేశారు. జులై చివరలో…
భారత జట్టు ప్రధాన కోచ్‌గా భారత మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ గౌతమ్ గంభీర్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. హెడ్ కోచ్‌గా టీమిండియాలోకి గౌతమ్ గంభీర్‌ను సాదరంగా ఆహ్వానిస్తోన్నానని చెప్పారు. కాగా.. రాహుల్ ద్రవిడ్ స్థానంలో గంభీర్ హెడ్ కోచ్ గా నియమితులయ్యారు. టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 ప్రపంచకప్ 2024తో ముగిసింది.
Rahul Dravid: టీ 20 ప్రపంచకప్‌ని టీమిండియా గెలుచుకోవడంపై ఫ్యాన్ ఆనందంగా ఉన్నారు. అయితే, ఈ విజయం వెనక కోచ్ రాహుల్ ద్రావిడ్ ఘనతను కూడా కొనియాడుతున్నారు. ఇదిలా ఉంటే, త్వరలో కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రావిడ్ దిగిపోనున్నారు. టీమిండియాకు కొత్త కోచ్ బాధ్యతలని గౌతమ్ గంభీర్ తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
Why BCCI is delaying India’s New Head Coach announcement: టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 ప్రపంచకప్ 2024తో ముగిసింది. వాస్తవానికి గత సెప్టెంబర్‌లోనే ద్రవిడ్ పదవి కాలం ముగియగా.. కెప్టెన్ రోహిత్ శర్మ విజ్ఞప్తితో టీ20 ప్రపంచకప్ వరకు కొనసాగాడు. ఇక త్వరలోనే కొత్త హెడ్ కోచ్‌ను బీసీసీఐ నియమించనుంది. జులై చివరలో శ్రీలంకతో ప్రారంభమయ్యే టీ20, వన్డేల సిరీస్‌లకు కొత్త కోచ్ అందుబాటులో ఉంటాడని ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శి…
Gautam Gambhir Heap Praise on MS Dhoni: ప్రతిసారి టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై అక్కసు వెళ్లగక్కే మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్.. ఈసారి ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియా అత్యుత్తమ కెప్టెన్ ధోనీ అని పేర్కొన్నాడు. భారత్ తరఫున మహీ సాధించిన రికార్డును అందుకోవడం చాలా కష్టమన్నాడు. ఇద్దరం కలిసి ఎన్నో మధుర క్షణాల్లో భాగస్వామిగా ఉన్నామని గౌతీ గుర్తుచేశాడు. ఆదివారం (జులై 7) ధోనీ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ధోనీ…
Gautam Gambhir Likely To Appoint Team India Head Coach Soon: టీమిండియా కొత్త హెడ్ కోచ్ ఎంపికపై బీసీసీఐ సెక్రటరీ జై షా కీలక అప్డేట్ ఇచ్చారు. జులై నెలలో శ్రీలంక పర్యటనకు వెళ్లేలోపే కొత్త హెడ్ కోచ్ ఎంపిక పూర్తవుతుందని తెలిపారు. ఎంపికైన కొత్త కోచ్‌తోనే భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుందని సోమవారం జై షా చెప్పారు. అయితే కోచ్‌గా ఎవరు ఎంపికయ్యారన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రధాన కోచ్‌గా…