ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిపై ఈగ కూడా వాలనీయకుండా చూసుకుంటారు సెక్యూరిటీ సిబ్బంది.. కానీ, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బాఘేల్ కొరడా దెబ్బలు తిన్నారు.. అదేంటి? సీఎం ఏంటి? కొరడా దెబ్బలు కొట్టించుకోవడం ఏంటి? అనే అనుమానం వెంటనే రావొచ్చు.. అయితే.. ఛత్తీస్‌గఢ్‌లో దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. దీపావళి రెండో రోజు ఉదయం ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్.. దుర్గ్ జిల్లా పటాన్ బ్లాక్‌లోని జజంగిరి గ్రామానికి వెళ్లారు.. అక్కడ గౌర్-గౌరీకి పూజలు చేసి.. రాష్ట్ర ప్రజలు…