Gas vs Electric Geyser: చలికాలంలో ప్రతి ఒక్కరికి వేడినీరు అవసరం. దీని కోసం మీకు మంచి వాటర్ హీటర్ అవసరం. కానీ, వాటర్ హీటర్ కొనే సమయంలో సందిగ్ధంలో ఉంటారు. ముందర చాలా అప్షన్స్ ఉన్నప్పుడు, ఏది ఎంచుకోవాలో మీరు ఆలోచించడం చాలా ముఖ్యం. మార్కెట్లో రెండు రకాల వాటర్ హీటర్లు గ్యాస్ గీజర్, ఎలక్ట్రిక్ గీజర్ అందుబాటులో ఉన్నాయి.