Home
Gas Cylinder
Gas Cylinder News
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
LPG Gas Saving Tips: ఇంట్లో ఉదయం టీ పెట్టడం దగ్గరి నుంచి రాత్రి భోజనం వండే వరకు ప్రతిరోజూ గ్యాస్ సిలిండర్ కచ్చితంగా అవసరమవుతుంది. ఎప్పుడైనా అనుకోకుండా సిలిండర్ గడువు కంటే ముందే అయిపోతే, మళ్లీ బుక్ చేసుకోవడం టెన్షన్‌తో పాటు జేబుపై కూడా భారం పడుతుంది. ఇంటెన్సివ్‌గా వంట చేస్తున్నామేమో అనుకుంటాం కానీ, వంట చేసే సమయంలో మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లే గ్యాస్ త్వరగా అయిపోవడానికి అసలు కారణం. అదృష్టవశాత్తు… -
Gas Subsidy: వారందరికీ గ్యాస్ సబ్సిడీ బంద్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..
దేశంలోని గృహ వినియోగ ఎల్పీజీ (LPG) గ్యాస్ కనెక్షన్ దారులకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కీలక సూచన చేసింది. అక్టోబర్ 1, 2026 నుంచి గ్యాస్ సబ్సిడీ నేరుగా పొందాలంటే వినియోగదారులు తప్పనిసరిగా బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ పూర్తి చేయని వారి సబ్సిడీ నిలిచిపోయి, సిలిండర్ కోసం పూర్తి మార్కెట్ ధర చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 27.43 కోట్ల మంది (సుమారు 89.9… -
LPG e-KYC deadline 2026: ఆగస్టు 16 తర్వాత LPG సిలిండర్ రాదా?.. e-KYC తప్పనిసరి.. పూర్తి వివరాలు
LPG Cylinder e-KYC Deadline August 16, 2026: గృహ వంటగ్యాస్ వినియోగదారులకు ముఖ్యమైన సమాచారం. LPG కనెక్షన్‌ను కొనసాగించడానికి e-KYC తప్పనిసరి అని పేర్కొంటూ, ఆగస్టు 16, 2026లోగా e-KYC పూర్తి చేయాలని సూచనలు వెలువడ్డాయి. గడువులోగా e-KYC పూర్తి చేయకపోతే గ్యాస్ సిలిండర్ సరఫరా నిలిచిపోవడంతో పాటు, అర్హత ఉన్న వినియోగదారులకు సబ్సిడీ ప్రయోజనం కూడా నిలిచిపోయే అవకాశం ఉందని సమాచారం. అందరికీ e-KYC తప్పనిసరి ఇప్పటికే ఉన్న LPG వినియోగదారులతో పాటు కొత్తగా… -
Gas Cylinder Subsidy: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. ‘రాయితీ’కి కత్తెర.. వంటగదిలో ఇక కట్టెల పొయ్యే…
కేంద్ర ప్రభుత్వం పేద మహిళల కోసం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక పథకం “ప్రధాని మంత్రి ఉజ్వల యోజన” (PMUY) లబ్ధిదారులకు గట్టి షాక్ తగిలింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో.. ప్రభుత్వం తన రాయితీ భారానికి కత్తెర వేసింది. ఇప్పటివరకు ఈ పథకం కింద ఏడాదికి అందుతున్న 9 సబ్సిడీ సిలిండర్ల పరిమితిని ఏకంగా 4 కి తగ్గించేసింది. అంటే.. ఐదో సిలిండర్ కొనాలంటే ఇకపై సామాన్యుడు మార్కెట్ రేటు చెల్లించాల్సిందే. ట్విస్ట్ ఏమిటంటే.. ఉజ్వల… -
Gas Cylinder Priced Hiked: యుద్ధం వేళ కేంద్రం షాక్.. భారీగా పెరిగిన వంటింటి గ్యాస్ ధర
మహిళా దినోత్సవానికి ఒక్కరోజు ముందు కేంద్రం షాకిచ్చింది. వంటింట్లో గ్యాస్ ధర పెంపుతో ఝలక్ ఇచ్చింది. గృహ వినియోగ ఎల్పీజీ సిలిందర్ ధరపై ఏకంగా రూ.60 పెంచింది. వాణిజ్య సిలిండర్‌పై రూ.115 పెంచింది. ఈ మేరకు చమురు సంస్థలు ప్రకటించాయి. -
Gas Cylinder Blast: విశాఖలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి..!
విశాఖపట్నంలో భారీ పేలుడు సంభవించింది.. విశాఖ ఫిషింగ్ హార్బర్ ఏరియాలో ఈ పేలుడు ఘటన చోటు చేసుకుంది.. విశాఖపట్నం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాలయ బార్ దగ్గర గ్యాస్ సిలిండర్ పేలడంతో.. ముగ్గురు మృతిచెందారు.. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయినట్టుగా తెలుస్తోంది. -
Haryana: ఓ ఇంట్లో భారీ పేలుడు.. నలుగురు మృతి
హర్యానాలోని బహదూర్‌గఢ్‌లో శనివారం సాయంత్రం 6:30 గంటలకు ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో నలుగురు కుటుంబ సభ్యులు మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనను పరిశీలించిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. -
Gas Cylinder Blast: ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. ఇద్దరు మృతి, 8 మందికి సీరియస్..!
నంద్యాల మండలం చాపిరేవులలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి వృద్ధురాలు వెంకటమ్మా , ఆరేళ్ళ బాలుడు పండు మృత్యువాత పడ్డారు. -
LPG Price Hike : సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
LPG Price Hike : నేటి నుంచి కొత్త నెల డిసెంబర్ ప్రారంభం కావడంతో గ్యాస్ సిలిండర్ల ధరలు విపరీతంగా మారాయి. ప్రభుత్వ చమురు కంపెనీలు ప్రతి నెలా ఒకటో తేదీన ఎల్పిజి సిలిండర్ల ధరలను సమీక్షిస్తాయి. దీని కింద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గ్యాస్ ధరలను పెంచింది. 19 కిలోల ఎల్పిజి సిలిండర్‌కు ఈ పెంపు జరిగింది. సాధారణ ఎల్పిజి అంటే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ అంటే 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ రేటులో ఎలాంటి… -
Gas Cylinder : గ్యాస్ సిలిండర్ తీసుకునేటప్పుడు ఇవి చెక్ చేయండి.. లేదంటే పేలే ప్రమాదం?
ఈ రోజుల్లో మనలో చాలా మంది వంట కోసం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌ని ఉపయోగిస్తున్నారు. బొగ్గు, కలప వంటి సాంప్రదాయ వనరులతో పోలిస్తే.. ఎల్పీజీ సిలిండర్ వాడి వంట చేయడం చాలా సులభం. ఇది పోర్టబుల్ కాబట్టి.. మీరు దీన్ని ఎక్కడైనా ఉపయోగించవచ్చు. ఇతర ఇంధనాలతో పోలిస్తే ఇవి చాలా పొదుపుగా ఉంటాయి.
తాజావార్తలు
-
Honor X9e s: హానర్ X9e s స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 8,560mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
-
Yuvraj Singh: వాళ్లకు అన్యాయం చేయొద్దు.. వైభవ్, అభిషేక్‌లను జట్టులోకి తీసుకోండి..
-
Telangana Rain Alert: తెలంగాణకు మరో వర్ష హెచ్చరిక.. శని, ఆది, సోమ, మంగళవారాల్లో వర్షాలు..
-
PM Modi Praises ISRO: ఇస్రో శాస్త్రవేత్తల అంకితభావం దేశానికి గర్వకారణం.. NVS-03 ప్రయోగంపై ప్రధాని మోడీ ప్రశంసలు
-
AP Rain Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త!!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!