తన ప్రవచనాలతో ఎంతోమందిని ప్రభావితం చేసిన గరికపాటి తాజాగా ‘పుష్ప’రాజ్ పై ఫైర్ అయ్యాడు. ఇటీవలే పద్మశ్రీ అందుకున్న గరికపాటి ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్కారాల కోసం ప్రవచనాలు చేయనని, తన ప్రసంగాలు మార్పు కోసమే అని, ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదని వెల్లడించారు. ఇక సినిమాల గురించి మాట్లాడుతూ… సినిమాల గురించి మనకు తెలుసు. రౌడీ, ఇడియట్, నిన్నగాక మొన్న విజయవంతమైన చిత్రం ‘పుష్ప’… ఇందులో హీరోను స్మగ్లర్ గా చూపించారు. ఏమన్నా…