Home
Ganja Smuggling
Ganja Smuggling News
-
Ganja Smuggling Busted: ఒడిశా టు హైదరాబాద్.. గంజాయి స్మగ్లింగ్‌కు చెక్..
Ganja Smuggling Busted: ఒడిశా నుంచి హైదరాబాద్‌కు కార్లో గంజాయిని ఇల్లీగల్‌గా సప్లై చేస్తున్న ఒక ఇంటర్‌స్టేట్ గ్యాంగ్ ఆటను తెలంగాణ ఈగల్ ఫోర్స్, స్టేట్ టాస్క్ ఫోర్స్ (STF), ఆర్ఎన్సీసీ ఖమ్మం టీమ్స్ చౌటుప్పల్ పోలీసులతో కలిసి కట్ చేశాయి. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్‌ప్లాజా దగ్గర విజయవాడ–ముంబై నేషనల్ హైవేపై కార్‌ను ఆపి ఇద్దరు అక్యుజ్డ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ల దగ్గరి నుంచి రూ.10.25 లక్షల విలువైన 20.5 కేజీల గంజాయి,… -
Bolla Brothers : పోలీసులకు ఇన్ఫోర్మర్లు.. లోపల గంజాయి దందా.. బొల్లా బ్రదర్స్ బాగోతం
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వెలుగుచూసిన ‘డెడ్ డ్రాప్’ గంజాయి స్మగ్లింగ్ కేసులో పోలీసులను సైతం దిగ్భ్రాంతికి గురిచేసే అంశాలు బయటపడుతున్నాయి. పోలీసులకు ఇన్ఫోర్మర్లుగా నటిస్తూనే, మరోవైపు బొల్లా బ్రదర్స్ పెద్ద ఎత్తున గంజాయి దందా నడుపుతున్నట్లు తెలంగాణ ‘ఈగల్’ (EAGLE) ఫోర్స్ విచారణలో తేలింది. క్యాటరింగ్ బాయ్స్‌ను సరఫరా చేసే వ్యాపారం ముసుగులో ఈ ముఠా నగరంలో గంజాయి నెట్‌వర్క్‌ను విస్తరించినట్లు అధికారులు గుర్తించారు. పోలీసులతో దోస్తీ.. దందాకు స్కెచ్ గతంలో పలు చోరీల కేసులకు సంబంధించిన… -
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
Criminal Lawyer: దొరికితే దొంగ దొరక్కపోతే దొర.. కానీ దొరికినా సరే దొరలా బయట తిరగలనుకున్నాడు. ఇందుకు నల్లకోటు ముసుగులో స్మగ్లర్‌గా మారాడు. ఎక్కడ దొరికితే దొంగగా ముద్ర వేసి జైలుకి తరలిస్తారో అనీ ఏకంగా క్రిమినల్ లాయర్‌గా ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. చట్టంలో లూప్ హోల్స్ ద్వారా తప్పించుకునేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకొని స్మగ్లర్‌గా మారాడు. ఇంతకీ ఈ 420 వకీల్ సాబ్ చేసే దందా ఏంటో తెలిస్తే షాక్ అవ్వక తప్పదు. గంజాయి… -
Ganja Smuggling : శంషాబాద్‌లో అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టురట్టు..
Ganja Smuggling : హైదరాబాద్ శివార్లలో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఒక ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. శంషాబాద్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ , ఆదిబట్ల పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ భారీ ఆపరేషన్‌లో సుమారు 110 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు శంషాబాద్ డీసీపీ రాజేష్ మీడియాకు వెల్లడించారు. సీజ్ చేసిన గంజాయి విలువ మార్కెట్లో రూ. 56 లక్షలు ఉంటుందని ఆయన తెలిపారు. ఈ స్మగ్లింగ్ రాకెట్‌కు సంబంధించి నలుగురు అంతర్రాష్ట్ర గంజాయి… -
Nizamabad: గంజాయి స్మగ్లర్ల అరాచకం.. కానిస్టేబుల్ సౌమ్య పరిస్థితి విషమం!
Nizamabad: నిజామాబాద్ జిల్లాలో గంజాయి స్మగ్లర్లను పట్టుకోవడానికి వెళ్లిన ఎక్సైజ్ బృందంపై జరిగిన దాడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ నిమ్స్ (NIMS) ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్న కానిస్టేబుల్ సౌమ్యను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పరామర్శించారు. నిమ్స్ ఆస్పత్రికి చేరుకున్న మంత్రి దామోదర్ రాజనర్సింహ సౌమ్య తల్లి చంద్రకళ, సోదరుడు శ్రావణ్‌ను ఓదార్చారు. సౌమ్య ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం క్రిటికల్‌గా ఉన్నప్పటికీ.. నిన్నటి కంటే కొంత మెరుగుపడిందని వైద్యులు… -
Ganja Seize: భారీగా గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్టు..!
Ganja Seize: సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ టోల్ గేట్ వద్ద పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. వాహనాల తనిఖీల్లో భాగంగా హ్యుండాయ్ కారు, డీసీఎం వాహనాన్ని తనిఖీ చేయగా మొత్తం 93 కిలోల గంజాయి బయటపడింది. ఒరిస్సా నుంచి మహారాష్ట్రలోని సోలాపూర్‌కు తరలిస్తున్న సమయంలో పోలీసులు ఈ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. MSVG : ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఓవర్సీస్ రివ్యూ.. అనిల్ రావిపూడి దొరికేశాడా? పోలీసుల అందించిన సమాచారం… -
Ganja Smuggling: పెద్ద ప్లానింగే.. లగేజీ బ్యాగుల మాటున భారీ ఎత్తున గంజాయి స్మగ్లింగ్
Ganja Smuggling: గంజాయి స్మగ్మర్లు తెలివి మీరిపోతున్నారు. పోలీసుల కళ్లుగప్పి తమ దందా సాగించుకునేందుకు ఎన్నెన్నో ఎత్తులు వేస్తున్నారు. కానీ ఒక్కోసారి వారి పాచికలు పారడం లేదు. పోలీసులకు అడ్డంగా బుక్కయిపోతున్నారు గంజాయి పెడ్లర్లు. ఒడిశా నుంచి గంజాయి తీసుకు వస్తున్న స్మగ్లర్లును హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడ చూడండి.. ఏసీ బస్సును పోలీసులు తనిఖీ చేశారు. ఏ ఉగ్రవాది కోసమో..లేదా ఏ బాంబు కోసమో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారనుకుంటే పొరపాటే. Rohit Sharma:… -
Ganja Smuggling: వరంగల్‌లో రూ.25 లక్షల గంజాయి పట్టివేత.. మైనర్ సహా ఇద్దరు యువకులు అరెస్ట్
Ganja Smuggling: ములుగు రోడ్డులోని నార్కోటెక్ పోలీస్ స్టేషన్లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) సైదులు ఆధ్వర్యంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయి రవాణా కేసు సంబంధిత వివరాలను వెల్లడించారు. ఈ కేసులో ముందుగా వరంగల్ నర్సంపేట రోడ్డులో విశ్వసనీయ సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా.. అందులో ఒకరు మైనర్‌గా గుర్తించారు అధికారులు. Prasanna Kumar… -
Ganja Smuggling: 4.5 కేజీల గంజాయితో పట్టుబడిన వడ్డీ వ్యాపారి.. రూ. 20 వేల నగదు, రాయల్ ఎన్ ఫీల్డ్ సీజ్..!
Ganja Smuggling: పలు ప్రాంతాల్లో నాలుగైదు భవంతులు.. లక్షల్లో వడ్డీల వ్యాపారం.. అయినా సంపాదన మీద మక్కువ తీరక గంజాయి వ్యాపారం మొదలెట్టిన వ్యక్తిని సికింద్రాబాద్ డిటిఎఫ్ ఎక్సైజ్ సిబ్బందికి గంజాయితో పట్టుబడిన ఘటన వైఎంసిఏ ఎక్స్ రోడ్ నారాయణగూడలో వెలుగులోకి వచ్చింది. ఒరిస్సా నుంచి గంజాయిని తెప్పిస్తూ గుట్టు చప్పుడు కాకుండా అవసరమున్న వ్యక్తులకు తన బైకుపై తీసుకువెళ్లి ఇస్తూ లాభాలు గడిస్తున్న మల్లాపూర్ కు చెందిన చెన్న రమేష్ గౌడ్(27) అనే వ్యక్తిని డిటిఎఫ్… -
Hash Oil : హైదరాబాద్‌లో తొలిసారిగా కోటిన్నర విలువైన హాష్ ఆయిల్ సీజ్
నగరంలోని ఎల్బీనగర్ పోలీసులకు డ్రగ్ మాఫియాపై భారీ విజయం లభించింది. రాష్ట్రంలోనే తొలిసారిగా రూ.1.2 కోట్ల విలువైన 20 కిలోల హాష్ ఆయిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరాంధ్ర నుంచి గంజాయిని హాష్ ఆయిల్గా మార్చి, చిన్న చిన్న బాటిళ్లలో గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేస్తున్న స్మగ్లర్లు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. గంజాయి స్మగ్లర్లు కొత్త తంత్రాన్ని ఎంచుకున్నారు. భారీగా ప్యాకెట్లు తరలించడం కష్టంగా మారడంతో హాష్ ఆయిల్ రూపంలో గంజాయిని మారుస్తున్నారు. హాష్ ఆయిల్‌కు ప్రత్యేక…
తాజావార్తలు
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
-
Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
-
Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!