Telangana Narcotics Control Bureau Issues A Notice To Gaanja Shankar Movie Team: సాయి ధరంతేజ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ అనే సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ ఈ సినిమా నిర్మిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ హై పేరుతో ఒక చిన్న గ్లింప్స్ లాంటి వీడియో కూడా రిలీజ్ చేశారు. అయితే ఇదంతా జరిగి చాలా కాలమే అయింది.…
Sai Dharam Tej: విరూపాక్ష సినిమాతో భారీ హిట్ ను సొంతం చేసుకున్నాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. ఈ చిత్రం హిట్ తో మంచి జోష్ పెంచిన తేజ్.. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే తేజ్.. పవన్ కళ్యాణ్ తో పాటు బ్రో సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది.