Ganja Gang Hulchul: కొత్తపేటలో గంజాయి బ్యాచ్ వీరంగం.. వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి
- కొత్తపేటలో గంజాయి బ్యాచ్ వీరంగం
- ఓ వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి
- గంజాయి బ్యాచ్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ జనార్దన్ నాయుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganja Gang Hulchul: హైదరాబాద్‌లోని కొత్తపేటలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. అర్ధరాత్రి వరకు రోడ్డుపై బైఠాయించి పోకిరీలు గంజాయి తాగుతున్నారు. దీంతో కొత్తపేటలోని ఓ కాలనీలో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో తమ ఇంటి ముందు గంజాయి బ్యాచ్ ఉంటే అక్కడి నుంచి వెళ్లాలని ఇంటి యజమాని జనార్దన్ నాయుడు చెప్పాడు. ఈ క్రమంలో మమ్మల్ని వెళ్లమంటావా అంటూ జనార్దన్ నాయుడిపై గంజాయి బ్యాచ్ కర్రలతో, రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేసింది. గంజాయి బ్యాచ్ దాడిలోజనార్దన్ నాయుడు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.
జనార్ధన్ కుటుంబ సభ్యులు సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనార్దన్‌పై దాడి చేస్తున్న దృశ్యాలను స్థానికులు సెల్ ఫోన్‌లో చిత్రీకరించారు. ప్రతిరోజు కాలనీలో బయటి నుండి వచ్చి న్యూసెన్స్ చేస్తున్నారని స్థానికులు చెప్పారు. జనార్ధన్ ఫిర్యాదుతో గంజాయి బ్యాచ్‌ను సరూర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read
- Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
తాజావార్తలు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!