మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమాలో కంప్లీట్ గా తన లుక్ మార్చి కొత్తగా కనిపించనున్న విశ్వక్ సేన్, గోదావరి యాసలో డైలాగులు చెప్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే డిసెంబర్ నెలలో రిలీజ్ అవుతుంది అనుకున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా వాయిదా పడింది. ఈ డిసెంబర్ నుంచి 2024 మార్చ్…