Ganesh Anthem will be launched by fans at selected Ganesh temples across the states: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా రిలీక్ కి రెడీ అవుతోంది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీ లీల కుమార్తె పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమా నుంచి గణేష్ యాంతం అనే పాటను రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. రేపు…