Puspa 2 idol viral photo: సెప్టెంబర్ 7, 2024న హిందువులు భారతదేశ వ్యాప్తం మాత్రమే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా కూడా వినాయక చవితిని అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి కార్యక్రమాలను మొదలుపెట్టేశారు. ఇప్పటికే గణేష్ మండపాలను తయారుచేసి విగ్రహాలను కొలువ చేర్చేందుకు ఆయా కమిటీ వర్గ సభ్యులు ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. ఇకపోతే., వినాయకచవితి సందర్బంగా చేసే వినాయక విగ్రహాల నేపథ్యంలో ఒక్కొక్కరు ఒకోరకమైన అభిరుచిని కలిగి ఉండడం సహజం. కొంతమంది పొడవైన వినాయకుడిని ప్రతిష్టించాలని.. మరికొందరేమో ఎకో…