Home
Ganesh Chaturthi 2024
Ganesh Chaturthi 2024 News
-
Ganesh Chaturthi 2024: ఆ గ్రామంలో ‘ఒక్కడే’ వినాయకుడు.. 40 ఏళ్లుగా ఆనవాయితీ! కారణం ఏంటంటే
One Ganesh statue in Keshavapuram Village For The Past 40 Years: ‘వినాయక చవితి’ వచ్చిందంటే.. ఎక్కడా చూసినా గణపతి విగ్రహాలే కనిపిస్తుంటాయి. నవరాత్రుల సందర్బంగా పట్టణాల్లో గల్లీకో వినాకుడి విగ్రహంను పెడుతారు. అదే ఊర్లో అయితే వాడకో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. చుట్టుపక్కన తమదే పెద్ద విగ్రహంగా ఉండాలని పోటీపడి మరీ భారీ లంబోదరుడిని కొనుగోలు చేస్తుంటారు. అయితే గల్లిగల్లీకి, వాడకో వినాకుడి విగ్రహంను పెడుతున్న ఈరోజుల్లో.. ఓ గ్రామంలో మాత్రం ఒక్కటే… -
Vinayaka Laddu Theft: ఓర్నీ నీ దుంపతెగ.. వినాయకుడిని కూడా వదలని దొంగ!
Man Steals Ganesh Laddu in Bachupally: పార్వతి, పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే ‘వినాయక చవితి’గా హిందూ ప్రజలు జరుపుకుంటారు. గణేశుడి ఉత్సవాల సందర్భంగా లంబోదరుడి చేతిలో ఉండే లడ్డు నవరాత్రులు ఘనంగా పూజలు అందుకుంటుంది. అలాంటి లడ్డూను వేలంలో దక్కించుకున్న వారి కుటుంబంలో సిరిసంపదలు, భోగభాగ్యాలు, ఆయురారోగ్యాలు చేకూరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గణేశుడి లడ్డును దొంగతనం చేస్తే ఇంకా మంచి జరుగుతుందని పెద్దలు అంటున్నారు. అందుకే చాలామంది వినాయకుడి చేతిలో ఉండే లడ్డును… -
Ganesh Chaturthi: ఒక్క అడుగుతో ప్రారంభం.. ఖైరాతాబాద్ వినాయకుడికి 70ఏళ్ల చరిత్ర
హైదరాబాద్ మహానగరంలో ఏటా గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. అందులో ఖైరతాబాద్ గణేశుడిది ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి ఏడాది ఒక ప్రత్యేక అవతారంలో దర్శనమిచ్చే గణనాథుడు ఈసారి ‘శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి’గా భక్తులకు దర్శనమివ్వనున్నాడు. -
Ganesh Chaturthi: లంబోధరుడిని ప్రతిష్ఠిస్తున్నారా?.. ఇదే అనువైన ముహూర్తం
నేలసారం చూడకుండా విత్తునాటితే మొక్క మొలవదు. అలాగే పూజ సారం తెలియకుండా, ముహూర్తం లేకుండా దేవుడ్ని కొలిస్తే ఫలితం ఉండదు. -
Ganesh Chaturthi: గణేశ్ ఉత్సవాలు ఎప్పుడు, ఎక్కడ ప్రారంభమయ్యాయి?.. హైదరాబాద్ కి ఈ సంస్కృతి ఎప్పుడు వచ్చింది?
గణనాయకుడి పండుగ వచ్చేసింది. వీధి వీధినా బొజ్జ వినాయకుడు కొలువుతీరనున్నాడు. మండపాల ఏర్పాట్లు, విగ్రహాల కొనుగోళ్లు చేస్తూ యువకుల హడావుడి చేస్తున్నారు. -
Ganesh Chaturthi 2024: టీ20 ప్రపంచకప్ ట్రోఫీతో వినాయకుడు.. పక్కనే రోహిత్ శర్మ! వీడియో వైరల్
Ganpati Bappa holding T20 World Cup 2024 Trophy: దేశవ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు అట్టహాసంగా మొదలయ్యాయి. శనివారం (సెప్టెంబర్ 7) వినాయక చవితి నేపథ్యంలో భక్తులు భారీగా విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు. పిల్లలు, పెద్దలు తమకు నచ్చిన గణపతిని మండపానికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఓ గణపతి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇందుకు కారణం గణేశుడి చేతిలో టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీ ఉండడమే. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.… -
Ganesh Chaturthi : ఎలాంటి గణేషుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే మంచిది?.. ప్రతిష్ఠాపన విధానం.. శుభ ముహూర్తం?
హిందూ మతంలో గణేష్ చతుర్థి పండుగకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. గణేశ చతుర్థి రోజున వినాయకుని విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం, పూజించడం ఒక ప్రత్యేక ఆచారం. అయితే గణేష్ చతుర్థికి ముందు విగ్రహం ఎంపిక, ప్రతిష్టాపన విధానం రెండింటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. -
Ganesh Chaturthi 2024: వినాయకచవితి నాడు ఈ వస్తువును సమర్పించండి.. కోరిన కోర్కెలు నెరవేరుతాయి
Ganesh Chaturthi 2024: హిందూ మతంలో వైశాఖ మాసం చాలా ముఖ్యమైనది. వైశాఖ మాసంలో వచ్చే శుక్ల పక్ష చతుర్థి తిథిని వినాయక చతుర్థి అంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 7న వినాయక చతుర్థి జరుపుకోనున్నారు. ఈ రోజున గణేశుడిని ఆచారాలతో పూజిస్తారు. హిందూమతంలో పూజించబడే మొదటి వ్యక్తిగా వినాయకుడిని పరిగణిస్తారు. వినాయకుడిని తలుచుకుని ఏదైనా శుభ కార్యం ప్రారంభిస్తే తప్పకుండా విజయం సాధిస్తారని అంటారు. దీని వల్ల మనిషికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని అంటారు. వినాయక… -
Viral: ఇలా తయారేంట్రా బాబు.. ‘పుష్ప-శ్రీవల్లి’ వినాయకుడంట చూశారా..?
Puspa 2 idol viral photo: సెప్టెంబర్ 7, 2024న హిందువులు భారతదేశ వ్యాప్తం మాత్రమే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా కూడా వినాయక చవితిని అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి కార్యక్రమాలను మొదలుపెట్టేశారు. ఇప్పటికే గణేష్ మండపాలను తయారుచేసి విగ్రహాలను కొలువ చేర్చేందుకు ఆయా కమిటీ వర్గ సభ్యులు ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. ఇకపోతే., వినాయకచవితి సందర్బంగా చేసే వినాయక విగ్రహాల నేపథ్యంలో ఒక్కొక్కరు ఒకోరకమైన అభిరుచిని కలిగి ఉండడం సహజం. కొంతమంది పొడవైన వినాయకుడిని ప్రతిష్టించాలని.. మరికొందరేమో ఎకో… -
Ganapathi Bappa Morya: ‘గణపతి బప్పా మోరియా’ లోని ‘బప్పా’, ‘మోరియా’ అనే పదాల అర్థం ఏంటో తెలుసా..?
The Meaning Of Ganapathi Bappa Morya: హిందువులు ఎంతో ఉత్సాహంతో జరుపుకునే పండుగ గణేష్ చతుర్థి లేదా వినాయక చవితి. హిందూ మతం ప్రకారం వినాయకుడు ఈ రోజున జన్మించాడు. ఈ రోజున భక్తులు తమ ఇళ్లలో గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజిస్తారు. ఈ పండుగ నాడు ఎక్కడ చూసినా ‘గణపతి బప్పా మోరియా’ అనే అరుపులు వినిపిస్తాయి. అయితే ఈ మంత్రంలో ‘బప్పా’, ‘మోరియా’ అంటే ఏమిటో ఎప్పుడయినా అర్థం తెలుసుకున్నారా..? లేదు కదా..…
తాజావార్తలు
-
Health Tips: టూత్ బ్రష్ ను బాత్రూమ్ లోనే పెడుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోవడం మంచిది
-
Delhi EV Policy 2026: ఢిల్లీలో ఈవీ విప్లవం.. మరి పెట్రోల్, డీజిల్ వాహనాల భవిష్యత్ ఏంటి?
-
Ramayana : లాస్ ఏంజెల్స్‌లో ‘రామాయణ’ ట్రైలర్ లాంచ్
-
Hyderabad: బార్బెక్యూ నేషన్‌లో బొద్దింకలు.. బ్రౌనీస్, కుల్ఫీల నిల్వలు..
-
OnePlus N6: వన్ ప్లస్ N6 భారత్ లో లాంచ్.. 8,000mAh బ్యాటరీతో బడ్జెట్ బీస్ట్!
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!