Ganesh Anthem Promo from Bhagavanth Kesari Released: నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. వీరసింహారెడ్డి లాంటి సూపర్ హిట్ తర్వాత తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద సాధారణంగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను మరింత పెంచే విధంగా ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ కుమార్తె పాత్రలో శ్రీ లీల నటిస్తుందని తెలిసినప్పటి నుంచి ఎప్పుడు ఎప్పుడు సినిమా వస్తుందని అందరూ…