మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుతో చేస్తున్న సినిమా ‘గాంఢీవధారి అర్జున’. స్పై యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో భారీ బడ్జట్ తో, హై టెక్నీకల్ వాల్యూస్ తో రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 25న రిలీజ్ కానుంది. టీజర్ తో ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేసిన మేకర్స్, రీసెంట్ గా గాంఢీవధారి అర్జున ట్రైలర్ ని బయటకి వదిలారు. ముందు నుంచి యాంటిసిపేట్ చేస్తున్నట్లు ‘గాంఢీవధారి అర్జున’ ట్రైలర్ యాక్షన్…
Gandeevadhari Arjuna Trailer: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాక్షి వైద్య జంటగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గాండీవధారి అర్జున. SVCC బ్యానర్ పై BVSN ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.