Ganapath trailer: భారతీయ చిత్ర పరిశ్రమలో మరో సంచలనానికి పూజ ఎంటర్టైన్మెంట్ నాంది పలికింది. కొత్త తరహా ప్రపంచంలో వినూత్నమైన యాక్షన్ ను పరిచయం చేస్తూ విడుదల చేసిన గణపధ్ ట్రైలర్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న గణపధ్ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేయగా వినూత్నమైన యాక్షన్ తో కూడిన ఈ ట్రైలర్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటోంది. ఇక ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసి, అక్టోబర్ 20న ఈ సినిమా విడుదల కోసం…