హైపర్ ఆది.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ వ్యక్తి గురించి పరిచయం కొత్తగా అవసరం లేదు. బుల్లితెరపై స్టేజి ఏదైనా సరే.. ఆది పంచులు వేసాడంటే పగలబడి నవ్వకుండా ఉండలేరు. ఆయన వేసే కామెడీ పంచలు ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్విస్తాయి. చాలా సంవత్సరాలుగా హైపర్ ఆది జబర్దస్త్ తో అందరి మెప్పును పొందాడు. హైపర్ ఆది కేవలం జబర్దస్త్ ఆర్టిస్ట్ గా మాత్రమే కాకుండా టాలీవుడ్ లోని అనేక సినిమాల్లో కూడా నడుస్తూ తన…