గేమ్ చేంజర్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమా హీరో రామ్ చరణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పక్కన బాబాయ్ పవన్ కళ్యాణ్ సహా సినిమాకి పనిచేసిన ఎంతోమంది నటీనటులు టెక్నీషియన్లు నిర్మాత దర్శకుడుతో పాటు మిగతావారు వేదిక మీద ఉండగా రామ్ చరణ్ మాట్లాడారు. చరణ్ మాట్లాడుతూ… నమస్తే ఏపీ చాలా దూరం నుంచి చాలా శ్రమ తీసుకుని సినిమా మీద, సినిమా పరిశ్రమ మీద ప్రేమతో చాలా దూరం నుంచి వచ్చిన ప్రతి…