Gautam Gambhir on Ravindra Jadeja: టీమిండియా నూతన హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టాడు. గౌతీ ఆధ్వర్యంలో శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20లను భారత్ ఆడనుంది. జూన్ 27 నుంచి టీ20 సిరీస్, ఆగష్టు 2 నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో గంభీర్ తొలిసారి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. ఈ సమావేశంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కూడా పాల్గొన్నాడు. ఇద్దరు టీమిండియాకు సంబందించిన పలు విషయాలపై క్లారిటీ ఇచ్చారు.…