Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దుబాయ్ కు వెళ్లారు. తాజాగా తన తమ్ముడు శిరీష్ తో కలిసి దుబాయ్ కు పయనం అయ్యారు. దుబాయ్ లో ఐకాన్ స్టార్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం దుబాయ్ లో గామా అవార్డుల వేడుకలు జరుగుతున్న విషయం తెలిసిందే కదా. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప-2 సినిమాకు గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఆ అవార్డు అందుకోవడం కోసం…
GAMA (Gulf Academy Movie Awards) అవార్డ్స్ కు టాలీవుడ్‌లో క్రేజ్ ఉంది. దుబాయ్‌లో ఇప్పటికే నాలుగు ఎడిషన్లు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇప్పుడు 5వ ఎడిషన్ వేడుకలు ఆగస్ట్ 30న దుబాయ్‌లోని షార్జా ఎక్స్‌పో సెంటర్‌లో గ్రాండ్‌గా జరగనుంది. ఈ అవార్డ్స్ కార్యక్రమానికి టైటిల్స్ స్పాన్సర్ గా వైభవ్ జ్యువెలర్స్ సంస్థ వ్యవహరిస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్ లో కర్టెన్ రైజర్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గామా సీఈవో సౌరబ్ కేసరి,…