Hero Anand Devarakonda Birthday Special Tollywood New Movie Gam Gam Ganesha New Poster Released . సినిమాలో ఏదో కొత్తదనం ఉండాలని కోరుకునే యువ హీరో ఆనంద్ దేవరకొండ. అన్న విజయ్ దేవరకొండ ఇమేజ్ కు, మూవీ ఛాయిస్ లకు భిన్నంగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక దారి ఏర్పర్చుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆయన ‘దొరసాని’, ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’, ‘పుష్పక విమానం’ చిత్రాలు చేశాడు. అదే ఊపులో మరికొన్ని సినిమాలు చేస్తున్నాడు.…