Home
Galwan Clash
Galwan Clash News
-
India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
India-China Relations: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ల సమావేశం అనంతరం ఇరు దేశాలు విడుదల చేసిన అధికారిక ప్రకటనలు భారత్-చైనా సరిహద్దు వివాదంపై రెండు దేశాల వేర్వేరు విధానాలను స్పష్టం చేస్తున్నాయి. 2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల తర్వాత ఏడేళ్లకు షీ జిన్పింగ్ భారత్లో పర్యటించడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. నాటి ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు, నలుగురు చైనా సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో ఇరు దేశాల సంబంధాలు తీవ్రంగా… -
Modi-Xi Jinping Meeting: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారి భారత్కు జిన్పింగ్.. మోడీ-చైనా అధ్యక్షుడి భేటీపై ఉత్కంఠ
Modi-Xi Jinping Meeting: 2020లో తూర్పు లడఖ్లోని గల్వాన్ లోయలో చోటుచేసుకున్న తీవ్ర ఘర్షణల తర్వాత, భారత్-చైనా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరగడమే కాకుండా దౌత్య, ఆర్థిక సంబంధాలు కూడా అట్టడుగు స్థాయికి పడిపోయాయి. అయితే, నాలుగేళ్ల వైరం తర్వాత మళ్లీ ఇరుదేశాల మధ్య సఖ్యత కుదురుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరిగే 18వ బ్రైక్స్ (BRICS) దేశాల అధినేతల శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యేందుకు… -
China: గాల్వాన్ జనరల్పై జిన్పింగ్ వేటు.. భారత్కు ‘గుణపాఠం’ చెప్పాలనుకున్న ఆఫీసర్కు షాక్
China: చైనా సైన్యంలో కీలక జనరల్, 2017 డోక్లామ్, 2020 గల్వాన్ ఘర్షణకు బాధ్యుడిగా భావిస్తు్న్న జావో జోంగ్కిపై చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ చర్యలు తీసుకున్నారు. జావోను చైనాలోని అత్యున్నత రాజకీయ సలహా సంస్థ అయిన చైనీస్ పీపుల్స్ పొలిటిషియన్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్(CPPCC) నుంచి తొలగించడంతో పాటు మరో రెండు కీలక పదవుల నుంచి కూడా తప్పించారు. భారత సరిహద్దులో ఉన్న టిబెట్, షింజియాంగ్ ప్రావిన్సులతో పాటు భారత్-చైనా సరిహద్దులోని చాలా ప్రాంతాలకు బాధ్యత వహించే… -
Naravane Book Leak: మాజీ ఆర్మీ చీఫ్ ఆత్మకథ లీక్.. ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో బయటపడే నిజాలేమిటి.?
Gen Naravane Book Leak:మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవణే రాసిన ఆత్మకథ ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ విడుదలకు ముందే లీక్ అవ్వడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ప్రచురణకర్తల ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి లోతైన దర్యాప్తును ప్రారంభించారు. ఈ పుస్తకంలోని సున్నితమైన అంశాలు సామాజిక మాధ్యమాల్లో అనధికారికంగా ప్రత్యక్షం కావడంతో, ఇది కేవలం కాపీరైట్ ఉల్లంఘన మాత్రమే కాకుండా జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా కూడా పరిణమించింది.… -
Rahul Gandhi: ‘‘చైనా 2,000 కి.మీ భూమిని ఆక్రమించిందని మీకెలా తెలుసు.?’’ రాహుల్ గాంధీపై సుప్రీం ఆగ్రహం..
Rahul Gandhi: భారత సైన్యం గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందరకు కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసుల దాఖలైంది. అయితే, ఈ కేసును కొట్టివేయాలని రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
Tiktok : టిక్టాక్పై అమెరికా యూ-టర్న్, భారత్ నో-టర్న్..!
Tiktok : గత నాలుగేళ్లుగా భారతదేశంలో నిషేధించబడిన టిక్టాక్, ఇప్పుడు అమెరికాలో ఓ కొత్త మలుపు తీసుకుంది. భద్రతా ఆందోళనల నేపథ్యంలో టిక్టాక్ను నిషేధించడానికి సిద్ధమైన అమెరికా, ఊహించని విధంగా వెనక్కి తగ్గింది. దీనికి భిన్నంగా, 2020 నుంచి టిక్టాక్పై విధించిన నిషేధాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్న భారతదేశం, తన నిర్ణయంపై గట్టిగా నిలబడింది. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక భద్రత, దేశీయ సార్వభౌమత్వాలపై జరుగుతున్న చర్చకు కొత్త కోణాన్ని జోడించింది. గత కొన్నేళ్లుగా, టిక్టాక్ మాతృ సంస్థ… -
Chinese Sailors Attack: గాల్వాన్ తరహాలో చైనా సైన్యం దురాగతం.. ఫిలిప్పీన్స్పై గొడ్డళ్లు, కత్తులతో దాడి..
Chinese Sailors Attack: వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ కంట్రీ చైనా ఆర్మీ రెచ్చిపోతోంది. చిన్న దేశాలైన ఫిలిప్పీన్స్, బ్రూనై, వియత్నాం వంటి దేశాలను భయపెడుతోంది.
తాజావార్తలు
-
Gold Purity: హాల్మార్క్ గోల్డ్లోనూ కల్తీ.. యంత్రాలకు కూడా దొరకని విధంగా ‘రేడియం పౌడర్’ మిక్స్..
-
KL Rahul Record: కేఎల్ రాహుల్ నయా రికార్డు.. 2004 తర్వాత ఇదే మొదటిసారి!
-
Redmi R80 5G, R80m 5G: 6,000mAh బ్యాటరీతో Redmi R80 5G, R80m 5G ఫోన్లు.. 6.9 ఇంచెస్ డిస్ప్లే, 33W ఛార్జింగ్!
-
Earthquake in Peru: పెరూలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదు..!
-
Sarfaraz Khan: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లీక్ ఆరోపణలు.. ఎట్టకేలకు స్పందించిన సర్ఫరాజ్ ఖాన్!
ట్రెండింగ్
-
IND vs PAK: పాకిస్థాన్తో మ్యాచ్ మాకో లెక్కే కాదు.. టీమిండియా కెప్టెన్ హాట్ కామెంట్స్..!
-
World Television Day 2026: బ్లాక్ అండ్ వైట్ నుంచి స్మార్ట్ టీవీ వరకు.. ఆసక్తికర ప్రయాణం.!
-
World Hello Day 2026 : ఒక్క ‘హలో’తో ఇన్ని లాభాలా?.. నవంబర్ 21 ప్రత్యేకత ఇదే.!
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!