ఓ మహిళ తాజాగా కడుపునొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లింది.. ఆమెను క్షుణంగా పరీక్షించిన తదుపరి గాల్ బ్లాడర్లో రాళ్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దాంతో ఆపరేషన్ చేసి సదరు మహిళ కడుపులోని 570 రాళ్లను తొలగించారు. ఈ ఘటన సంబంధించి ఏపీ లోని అమలాపురంలో ఏఎస్ఏ ఆసుపత్రిలో ఆపరేషన్ ను వైద్యులు నిర్వహించారు. �