సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. గుణ 369తో హిట్ కొట్టిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు. ముందుగా ఈ చిత్రాన్ని నవంబర్ 14న విడుదల చేయాలని భావించారు. అయితే అదే రోజు కంగువ, మట్కా సినిమాలు రిలీజ్ కి…
మహేష్ బాబు సోదరి గల్లా పద్మావతి, గల్లా జయదేవ్ దంపతుల కుమారుడు గల్లా అశోక్ ఇప్పటికే హీరో అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన హీరోగా దేవకి నందన వాసుదేవ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాని వచ్చే నెల 14వ తేదీ రిలీజ్ చేస్తున్నారు. సూర్య కంగువ సినిమాతో పోటీ పడుతూ రిలీజ్ చేస్తూ ఉండడంతో ఈ సినిమా మీద ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమా చివరిలో మహేష్ బాబు కృష్ణుడిగా…
భారతీయ ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాలపై వివిధ భాషల్లో వందల చిత్రాలు తెరకెక్కాయి. ముఖ్యంగా మహాభారతం కథ, ఇందులో పాత్రలు ఆసక్తిగొలిపే విధంగా ఉంటాయి. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డ్రీం ప్రాజెక్ట్ మహాభారతమట. హనుమాన్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సమయంలో మహాభారతం తాను తెరకెక్కిస్తే ఏ పాత్రకు ఏ హీరోని ఎంచుకుంటాడో వివరించాడు. ప్రశాంత్ వర్మ మహాభారతంలో శ్రీకృష్ణుడిగా మహేష్ బాబును ఎంపిక చేశారు. ఇక అర్జునుడు పాత్రకు రామ్ చరణ్ ని ఎంచుకున్నారు. భీముడు పాత్రకు…
ఈరోజు ఉదయం నుంచి హైదరాబాద్ లోని ఓ పబ్ పై పోలీసులు దాడి జరిపారు. అందులో పలువురు ప్రముఖుల పిల్లలు పట్టుబడ్డారు అనే వార్తలు సంచలనంగా మారాయి. బంజారాహిల్స్‌లోని ఓ ప్రముఖ పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు దాడి చేసి యజమానితో సహా 150 మందిని అరెస్టు చేశారు. వీరిలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఉండడంతో ఇది హాట్ టాపిక్‌గా మారింది. పబ్‌లో జరిగిన పార్టీలో వీరంతా డ్రగ్స్…
సూపర్‌స్టార్ మహేష్‌బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా తెలుగు తెరకు పరిచయమైన చిత్రం ‘హీరో’. సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలైన ఈ చిత్రం కామెడీ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. పండగ సమయం కావడంతో బాక్సాఫీస్ దగ్గర బాగానే కాసులు కురిపించింది. అయితే ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మేరకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను ఈరోజు ప్రకటించింది. ఫిబ్రవరి 11 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ…
సూపర్ టీసర్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా, నిధి అగర్వాల్ జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హీరో’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోంది. ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబుతో సహా పలువురు ప్రముఖులు తమ స్పందన తెలియజేస్తున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో సినిమాపై తన స్పందన తెలియజేశాడు. ట్విట్టర్ ద్వారా ‘హీరో’ చిత్రబృందానికి అభినందనలు తెలిపాడు. “గల్లా…
సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు గల్లా అశోక్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో హీరో చిత్రంతో గల్లా అశోక్ నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 15 న విడుదల కానుంది. గల్లా పద్మావతి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా ఉన్నాయి. ఇక నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లోను ప్రతి ఒక్కరు సినిమా బావుందని చెప్పడంతో సినిమాపై…
గల్లా అశోక్, నిధి అగర్వాల్ జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన చిత్రం ‘హీరో’. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 15 న విడుదలకు సిద్దమవుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే నేడు హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో హీరో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిధిగా విచ్చేస్తుండగా.. రానా దగ్గుబాటి స్పెషల్ గెస్టుగా రానున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాలోని సాంగ్స్ రిలీజ్ అయ్యి మంచి…
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, ప్రిన్స్ మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘హీరో’. అమరరాజా మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో అశోక్ తల్లి పద్మావతి గల్లా ఈ సినిమాను నిర్మిస్తోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ‘హీరో’ మూవీకి తమిళ సంగీత దర్శకుడు గిబ్రాన్ స్వరాలు అందిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్. ఇప్పటికే సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.…
సూపర్ స్టార్ చేతుల మీదుగా మేనల్లుడి మూవీ టైటిల్ టీజర్ విడుదల కానుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపి జయదేవ్ గల్లా పెద్ద కుమారుడు అశోక్ గల్లా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. బెంగళూరు బ్యూటీ నిధి అగర్వాల్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో జగపతి బాబు, నరేష్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అశోక్ గల్లా తల్లి, సూపర్…