శాంసంగ్ తాజాగా గెలాక్సీ ట్యాబ్ S10 FE, గెలాక్సీ ట్యాబ్ S10 FE+ ట్యాబ్ లను అధికారికంగా విడుదల చేసింది. దీనితో ఈ టాబ్లెట్‌లు భారతదేశంలో ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులోకి వచ్చాయి. శాంసంగ్ కొత్తగా విడుదల చేసిన ఈ గెలాక్సీ ట్యాబ్ S10 FE సిరీస్ టాబ్లెట్‌లు మంచి స్పెసిఫికేషన్‌లతో వస్తున్నాయి. ముఖ్యంగా ప్రీ-ఆర్డర్ ఆఫర్ల�