ప్రభుత్వ ఉద్యోగాల కోసం సెర్చ్ చేస్తున్న వారికి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. GAIL ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 73 పోస్టులను భర్తీ చేయనున్నారు. భర్తీకానున్న పోస్టుల్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(కెమికల్) 21, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(ఇన్ స్ట్రెమెంటేషన్) 17, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఎలక్ట్రికల్) 14, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(మెకానికల్) 8, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(బీఐఎస్) 13…