గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రస్తుతం అమెజాన్‌లో జరుగుతోంది. బిగ్ బిలియన్ డేస్ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతోంది. రెండు సేల్స్‌లో అనేక ఆఫర్లు, డిస్కౌంట్లు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ పరికరాలు, స్మార్ట్ గాడ్జెట్స్ పై క్రేజీ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో గాడ్జెట్‌లు రూ. 1,000 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి. ఈ డీల్స్‌లో పోర్టబుల్ మసాజ్ గన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్‌లు కూడా ఉన్నాయి. వీటిలో AGARO, CULT ఇంపాక్ట్, లైఫ్‌లాంగ్ ఉన్నాయి.…