Ameesha Patel: బద్రి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్. పవన్ కళ్యాణ్ సరసన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అమీషాకు మంచి పేరును తెచ్చిపెట్టింది. ఈ సినిమా తరువాత ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ లిస్ట్ లో ఉంటుంది అనుకున్నారు. అలాగే స్టార్ హీరోల సరసన అవకాశాలు వచ్చాయి..