సొంత బావమరిది బతుకు కోరే బావ.. ఆస్తి కోరుకున్నాడు. ఇందుకోసం బావమరిదిని పక్కా ప్లాన్ వేసి హత్య చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఆత్మహత్యగా సృష్టించి.. మృతదేహాన్ని అత్తింటివారికి అప్పగించాడు. అయితే అత్తమామలకు అనుమానం రావడంతో బావ బాగోతం అంతా బయపడింది. చివరకు బావ కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన గచ్చిబౌలిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి… నెల్లూరు జిల్లా కావలికి చెందిన శ్రీకాంత్.. గచ్చిబౌలిలో పీజీ హాస్టల్ నిర్వహిస్తున్నాడు. క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్ పెట్టి ఐదు…