Tragedy : హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పదవ తరగతి పరీక్ష రాసి ఇంటికి తిరుగు ప్రయాణమవుతున్న ఓ విద్యార్థిని, ఆర్టీసీ డబల్ డెక్కర్ బస్సు చక్రాల కింద పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదంలో ఆమె అన్నకు గాయాలయ్యాయి. సుమన్ ఛత్రియ అనే యువకుడు తన చెల్లి ప్రభాతి ఛత్రియ (16)ను స్కూటీపై తీసుకుని లింగంపల్లి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌పై ద్విచక్ర…
హైదరాబాద్‌లో గత కొంతకాలంగా రోడ్డు ప్రమాదాలు విషాదం నింపుతున్నాయి. గచ్చిబౌలిలో జరిగిన కారు ప్రమాదంలో ముగ్గురు మరణించిన సంగతి తెలిసిందే. తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందని. టీ తాగేందుకు నలుగురు బయలుదేరారని చెప్పారు గచ్చిబౌలి సీఐ సురేష్. యూనివర్సిటీ దగ్గర ఉన్న టర్నింగ్ దగ్గరికి వచ్చేసరికి కారు అదుపుతప్పి ఎడమవైపున ఉన్న చెట్టుకు అడ్డంగా ఢీకొట్టింది. కారు నడుపుతున్న అబ్దుల్ రహీం, ఇద్దరు మానసలు అక్కడికక్కడే చనిపోగా సాయి సిద్దు గాయపడ్డాడు. సాయి సిద్దు…