గాబ్రియెల్లా డెమిట్రియాడెస్… ఎవరో తెలుసా? నాగార్జున ‘ఊపిరి’ సినిమాలో కనిపించిన వైట్ బ్యూటీ! అయితే, బాలీవుడ్ లో ఈమె అర్జున్ రాంపాల్ పార్ట్ నర్ గా ఫేమస్! పెళ్లి చేసుకోకుండానే ఈ లవ్ బర్డ్స్ 2018లో ఒక బాబుకి జన్మనిచ్చేశారు! అయితే, స్వంతంగా ఒక ఫ్యాషన్ లేబుల్ కూడా ఉన్న ఈ హాట్ బ్యూటీ మొదట్లో మోడల్ కూడా. అప్పటి అనుభవాన్ని తాజాగా నెటిజన్స్ తో షేర్ చేసుకుంది గాబ్రియెల్లా… ఇన్ స్టాగ్రామ్ లో ‘ఆస్క్ మీ…