ఐదు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. తొలి టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో గెలవగా.. రెండో టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్స్ తేడాతో గెలుపొందింది. ఇక ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య మూడో టెస్టు డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం రోహిత్ సేన బుధవారం బ్రిస్బేన్ చేరుకుంది. ఇప్పటికే సాధన మొదలెట్టింది. అయితే గబ్బా టెస్టులోనూ టీమిండియాకు పేస్ పరీక్ష…