మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇటివలే దాస్ కా ధమ్కీ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. అన్ని సెంటర్స్ లో ప్రాఫిట్స్ రాబట్టిన ఈ మూవీ ఇచ్చిన జోష్ లో విశ్వక్ సేన్ తన నెక్స్ట్ సినిమాని స్టార్ట్ చేసేసాడు. రౌడీ ఫెల్లో, చల్ మోహన రంగ సినిమాలతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లిరిసిస్ట్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ భారి బడ్జట్ తో ఈ సినిమాని…