Home
G20 Summit
G20 Summit News
-
G20 Summit: జీ20లో ప్రధాని మోడీ.. నేమ్‌ప్లేట్‌పై ‘భారత్’
G20 Summit: జీ20 సదస్సు తొలిరోజు తొలి సెషన్ ప్రారంభమైంది. ప్రపంచ నేతలకు ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతం పలికారు. మొరాకో భూకంపం గురించి ప్రధాని మొదట మాట్లాడారు. అక్కడ సుమారు 300 మంది మరణించారు. -
G20 Summit: జీ20కి రాకపోవడం వల్ల జిన్‌పింగ్ పశ్చాత్తాపపడటం ఖాయం
G20 Summit: చైనాను టెక్నాలజీలో రారాజుగా పిలుస్తారు. గత రెండేళ్లలో ఆ పరిస్థితిలో మార్పు వస్తుంది. భారత ప్రభుత్వం చైనీస్ యాప్‌లను నిషేధించినప్పటి నుండి ఈ విషయంలో చైనా నిరంతరం విఫలమవుతోంది. -
G20 Summit: జీ20 విందుకు మల్లికార్జున్ ఖర్గేకు ఆహ్వానం అందకపోవడంపై మండిపడ్డ పి.చిదంబరం
G20 Summit: జీ-20 సదస్సుకు హాజరవుతున్న ప్రపంచ నేతల కోసం ఏర్పాటు చేసిన రాష్ట్ర విందుకు ప్రతిపక్ష నేతను ఆహ్వానించకపోవడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. -
US India Relationship: మోడీ-బిడెన్‌ల సమావేశం ప్రభావం.. తగ్గనున్న బ్యాటరీ, సోలార్ ప్యానెళ్ల ధరలు
US India Relationship: జీ20 సదస్సు ప్రారంభానికి ఒకరోజు ముందు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ భారత్ చేరుకుని ప్రధాని నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ చర్చ ప్రభావం చాలా కాలం పాటు కనిపించనుంది. -
G20 Summit 2023: సెప్టెంబర్ 10 వరకు ఢిల్లీలో ఆంక్షలు.. ఏవి ఎప్పుడు ఓపెన్ అవుతాయంటే?
G20 Summit 2023: జీ20 సదస్సు తొలి సమావేశం శనివారం జరగనుంది. పలు దేశాల నేతలు, ప్రతినిధులు ఢిల్లీ చేరుకున్నారు. బ్రిటీష్ ప్రధాని రిషి సునక్, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది నాయకులు అంతకుముందు రోజు దేశ రాజధానికి హాజరయ్యారు. -
G20 Summit 2023: జీ20 సమ్మిట్‌లో ఉపయోగించే.. జీరో ట్రస్ట్ మోడల్ అంటే ఏమిటి?
G20 Summit 2023: జీ20 సదస్సు ప్రారంభం కావడానికి సమయం ఆసన్నమైంది. విదేశీ గడ్డ నుండి వచ్చే ఏదైనా ముప్పును ఎదుర్కోవడానికి భారతదేశం భూ ఉపరితలం, ఆన్‌లైన్‌లో భద్రతా చర్యలను పెంచింది. -
G20 Summit: అమెరికా అధ్యక్షుడు బిడెన్, మోడీ సమావేశం.. రక్షణ, వాణిజ్య రంగాల్లో కీలక ఒప్పందం
G20 Summit: జీ20 సదస్సులో పాల్గొనేందుకు న్యూఢిల్లీ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ద్వైపాక్షిక చర్చల అనంతరం ప్రధాని మోడీ అధ్యక్షుడు బిడెన్‌కు ప్రైవేట్‌గా విందు కూడా ఏర్పాటు చేశారు. -
G20 Summit: ప్రధాని మోడీ, జో బైడెన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు.. ఉమ్మడి ప్రకటన విడుదల
దేశ రాజధానిలో జరిగే జీ20 శిఖరాగ్ర సమావేశానికి విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్,భారత ప్రధాని నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. వీరిద్దరి మధ్య ద్వైపాక్షిక చర్చల్లో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. -
UN Secretary-General: భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత స్థానం.. ఐరాస చీఫ్ ఏమన్నారంటే?
భారత్ విశ్వ దేశమని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్ పేర్కొన్నారు. బహుపాక్షిక వ్యవస్థలో భారత్ ముఖ్యమైన భాగస్వామి ఆయన వెల్లడించారు. ఐరాస భద్రతా మండలిలో సభ్యత్వంపైనా ఆయన స్పందించారు. -
Top Headlines @9PM: టాప్ న్యూస్
Top Headlines @9PM 08.09.2023, Top Headlines @9PM, telugu news, top news, Ambati Rambabu, gudivada amarnath, chandrababu, pm modi, g20 summit,
తాజావార్తలు
-
The Paradise: ప్యారడైజ్‌కు ప్యాకప్.. ఇక థియేటర్లలో నాని మాస్ రచ్చే!
-
CNR Rao: భారతరత్న శాస్త్రవేత్త సి.ఎన్.ఆర్. రావుకు ఎస్ఐఆర్ నోటీసు.. కారణం ఇదే!
-
Prabhas Fauzi: ఫౌజీ విడుదలపై కొత్త డౌట్స్.. చైతు, దుల్కర్, విశ్వక్ సినిమాల రిలీజ్‌తో డార్లింగ్ ఫ్యాన్స్‌లో టెన్షన్!
-
Nagoya Flooding: ఆసియా క్రీడలకు ముప్పు? నగోయాలో తీవ్ర వరదలు.. వందలాది మంది అథ్లెట్ల తరలింపు
-
YS Jagan: గట్టిగా పోరాడదాం.. జరిగేది కురుక్షేత్ర సంగ్రామం.. స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!