అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ లాంటి సంస్థలు నిజానికి అంతర్జాతీయ సంస్థలైనా, ఇండియన్ మార్కెట్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ రెండు సంస్థలకు సంబంధించి ముంబైలో కార్పొరేట్ ఆఫీసులు సెటప్ చేసి, తెలుగు సహా మిగతా అన్ని రీజనల్ భాషలకు సంబంధించి స్పెషలైజ్డ్ టీమ్స్ నియమించారు. వాళ్లు కొనే ప్రాజెక్ట్స్, స్పెషల్ ఐస్ టీమ్స్ అప్రూవ్ చేసిన తర్వాత, ఆయా సంస్థల హెడ్స్ ఫైనల్ చేసి కొనుగోలు…