Funny Cricket Viral Video: క్రికెట్‌లో మనం చాలా రకాల అవుట్‌లను చూసుంటాం. బౌలర్ అద్భుతంగా బౌలింగ్ చేయడం వల్లనో లేదా బ్యాటర్ల లేజీనెస్ కారణంగానో లేదా ఆటగాళ్ల మెరుపు ఫీల్టింగ్‌తోనూ వికెట్లు పడటం చూస్తాం. కానీ ఓ బ్యాటర్ విచిత్రంగా ఔటయ్యాడు. మ్యాచ్‌లలో ఆటతో పాటు కాసింత అదృష్టం కూడా ఉండాలంటారు. కానీ ఈ బ్యాటర్‌కు మాత్రం అదృష్టం అస్సలే లేనట్లు కనిపిస్తోంది. అతను ఔటైన తీరు చూస్తే మీరు కూడా ఇదే మాట అంటారు.…