Funny Case Filed in Kosigi PS: సాధారణంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని ఎవరూ కోరుకోరు. కొన్నికొన్ని సార్లు తప్పనిసరి పరిస్థితులలో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కక తప్పదు. ఏదైనా తగాదాలు జరిగితేనో, మన వస్తువులు ఎవరైనా దొంగిలిస్తేనో లేదా ఏదైనా ప్రమాదం జరిగితోనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తాం. అయితే ఓ వ్యక్తి తన పేరు లక్ష్మి నరసింహస్వామి అని, తాను దేవుడిని అంటూ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన కర్నూలులో చోటుచేసుకుంది.…