Home
Fssai
Fssai News
-
FSSAI Action on Nestle: నెస్లే ఇండియాకు ఎఫ్ఎస్ఎస్ఏఐ బిగ్ షాక్.. పసిపిల్లల ఆహార ఉత్పత్తులపై లీగల్ నోటీసులు
FSSAI Action on Nestle: శిశు పోషణ, పసిపిల్లల ఆహారం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఎంతటి ప్రముఖ సంస్థకైనా చిక్కులు తప్పవు. భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) ప్రముఖ దిగ్గజ కంపెనీ అయిన 'నెస్లే ఇండియా'కు షాక్ ఇచ్చింది. నెస్లే తయారుచేసే మూడు రకాల పసిపిల్లల న్యూట్రిషన్ ఉత్పత్తులపై నిబంధనలు పాటించలేదనే ఆరోపణలతో లీగల్ నోటీసులు జారీ చేసి, లీగల్ చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ అంశంపై విచారణ ప్రారంభమైంది. -
Explainer: వి*షం తింటున్నాం…! ప్యాకేజ్డ్ ఫుడ్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం?
మన ఇంట్లో ఉండే ప్రతి ప్యాకెట్ ఫుడ్‌ను ఒకసారి గమనించండి. పిల్లల బిస్కెట్ల నుంచి మన సాయంత్రం నూడుల్స్ వరకు… ఫ్రిజ్‌లోని కూల్‌డ్రింక్ నుంచి టీవీ చూస్తూ తినే చిప్స్ వరకు… ఇవన్నీ మన జీవితంలో అంత సహజంగా కలిసిపోయాయి, వాటి గురించి ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరముందని కూడా మనకు అనిపించదు. కానీ ఆ ప్యాకెట్లో మనకు తెలియని స్థాయిలో చక్కెర, ఉప్పు, సంతృప్త కొవ్వు దాగి ఉంటే? అవి ప్రతిరోజూ కొద్దికొద్దిగా శరీరంలోకి వెళ్లి, సంవత్సరాల… -
TG SAFE : కూకట్‌పల్లిలో ఫుడ్ సేఫ్టీ రైడ్స్.. 5 లైసెన్సులు సస్పెండ్..!
TG SAFE : హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు భారీ తనిఖీలు చేపట్టారు. తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (TG SAFE) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 9న నిర్వహించిన ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్‌లో మొత్తం 20 ఫుడ్ సంస్థలను తనిఖీ చేశారు. ఇందులో రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్ షాపులు, హాస్టళ్లు ఉన్నాయి. తనిఖీల్లో పలు చోట్ల ఆహార భద్రత, పరిశుభ్రత నిబంధనల ఉల్లంఘనలు గుర్తించారు. 20 సంస్థల్లో తనిఖీలు ఫుడ్ సేఫ్టీ… -
TG SAFE : పనీర్ పేరుతో పామ్ ఆయిల్ గేమ్.. 14 డెయిరీలపై TG SAFE దాడులు
TG SAFE : కల్తీ ఆహార పదార్థాల తయారీ, విక్రయాలపై తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (TG SAFE) అధికారులు కొరడా ఝుళిపించారు. హైదరాబాద్ నగర పరిధి, పరిసర ప్రాంతాల్లోని పనీర్, పాల ఉత్పత్తుల తయారీ కేంద్రాలపై ప్రత్యేక దాడులు నిర్వహించారు. 12 బృందాలుగా ఏర్పడిన అధికారులు మొత్తం 14 డెయిరీ యూనిట్లలో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో కొన్ని కేంద్రాల్లో పనీర్ అనలాగ్స్ తయారీకి లూజ్ పామ్ ఆయిల్, గ్లిసరాల్ మోనోస్టియరేట్… -
FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనల ఉల్లంఘన..
FSSAI: ప్రముఖ మసాలా బ్రాండ్లు ఎవరెస్ట్, లాల్జీ గోధూ సంస్థలకు చెందిన ఇంగువ (అసాఫోటిడా) అమ్మకాలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) తాత్కాలికంగా నిషేధం విధించింది. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులతో అలర్ట్ అయిన ఆహార భద్రతా అధికారులు.. ముంబైలోని ఈ రెండు కంపెనీల తయారీ కేంద్రాలతో పాటు గుజరాత్‌లోని ఉంబర్‌గావ్‌లో ఉన్న ఎవరెస్ట్ యూనిట్ నుంచి నమూనాలను సేకరించి ల్యాబ్ పరీక్షలకు పంపించారు. ఈ నాణ్యతా పరీక్షల్లో ఇరు కంపెనీల… -
Explainer: రెస్టారెంట్ కిచెన్‌లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
ఒక్కసారి ఆ ఫేమస్ రెస్టారెంట్ కిచెన్ తలుపు తెరిచి చూడండి… అక్కడ వంట జరుగుతుందో… పురుగుల కాపురం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఒక మూల బొద్దింకల సందడి. ఇంకో మూల ఈగల పండుగ. ఫ్రిడ్జ్ తెరిస్తే ఎప్పుడో వండిన మాంసం అక్కడే మకాం వేసుకుని ఉంటుంది. గోడలు బయటికి తెల్లగా కనిపిస్తాయి… లోపలికి వెళ్తే నల్లగా మారిన చరిత్ర కనిపిస్తుంది. గిన్నెలు ఉన్నాయి. చెంచాలు ఉన్నాయి. పొయ్యి ఉంది. అన్నీ ఉన్నాయి. శుభ్రత మాత్రం ఎక్కడుందో… -
Fortune Sunflower Oil FSSAI: ఈ వంట నూనె వాడుతున్నారా?.. ఫార్చ్యూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ శాంపిల్ ల్యాబ్ పరీక్షలో విఫలం..!
Fortune Sunflower Oil FSSAI:ప్రముఖ వంట నూనె బ్రాండ్ ఫార్చ్యూన్ కు చెందిన ఫోర్టిఫైడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ నమూనా ల్యాబొరేటరీ పరీక్షలో నిర్దేశిత ప్రమాణాలను అందుకోలేదని భారత ఆహార భద్రత అండ్ ప్రమాణాల అథారిటీ (FSSAI) వెల్లడించింది. నాసిరకం ఫోర్టిఫైడ్ పొద్దుతిరుగుడు నూనెను తయారు చేసి, విక్రయించినందుకు AWL అగ్రి బిజినెస్ లిమిటెడ్ పై జరిమానా విధించినట్లు తెలిపింది. అయితే జరిమానా మొత్తాన్ని FSSAI వెల్లడించలేదు. అహ్మదాబాద్‌కు చెందిన AWL అగ్రి బిజినెస్ లిమిటెడ్.. ఫార్చ్యూన్ బ్రాండ్… -
Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు “బ్రాండెడ్ విషం” తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
Liquor Ban: ప్రియమైన మద్యం బాబులకు ఇన్నాళ్లూ గొంతులో పోసుకున్నది అసలైన మందు కాదు, ప్రాణాలను పణంగా పెట్టే కృత్రిమ రసాయనాల విషం అని తెలిసింది. కష్టపడి సంపాదించిన సొమ్మును వెచ్చించి, ఎంతో ఇష్టంగా తాగే ప్రముఖ బ్రాండ్ల విస్కీలు, రమ్‌లలో సహజమైన రుచి, సువాసన కాకుండా ల్యాబ్‌లలో తయారు చేసిన ప్రమాదకరమైన కృత్రిమ ఫ్లేవర్లను కలిపి విక్రయిస్తున్నట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ తనిఖీల్లో వెల్లడవడం పెను సంచలనంగా మారింది. ఏళ్ల తరబడి పద్ధతిగా నిల్వ ఉంచి, సహజ సిద్ధమైన… -
FSSAI: మందు బాబులకు బిగ్ అలర్ట్.. ఈ విస్కీ, రమ్ బాటిళ్లు ఇక దొరకవా?
FSSAI: దేశ ఆహార భద్రతా నియంత్రణ సంస్థ అయిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) తాజాగా కొన్ని చర్యలో భాగంగా దేశంలో అమ్ముతున్న కొన్ని అత్యంత ప్రజాదరణ పొందిన విస్కీ, రమ్ బ్రాండ్ల యొక్క ఎంపిక చేసిన కొన్ని రకాల అమ్మకాలను తక్షణమే నిషేధించింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. డియాజియో ఇండియాకు చెందిన యునైటెడ్ స్పిరిట్స్, ఇన్‌బ్రూ బెవరేజెస్, మోహన్ రాకీ స్ప్రింగ్‌వాటర్ తయారు చేసిన మద్యంపై ఈ చర్యలు తీసుకున్నారు.… -
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
Food Storage Tips : మనం సాధారణంగా వంట నూనెను ఒకేసారి నెలల తరబడి నిల్వ చేసుకుంటూ, అది పూర్తిగా అయిపోయే వరకు వాడుతూ ఉంటాం. కానీ వంట నూనెను కొనుగోలు చేసిన తర్వాత దానిని సరిగ్గా నిల్వ చేయకపోతే, గాలిలోని ఆక్సిజన్, వంటగదిలోని వేడి , సూర్యరశ్మికి గురికావడం వల్ల అది చాలా త్వరగా పాడైపోతుందని మీకు తెలుసా? పాలు లేదా బ్రెడ్ లాగా నూనె తక్షణమే పాడైపోయినట్లు కనిపించదు. కానీ కాలక్రమేణా ఇది ‘ఆక్సీకరణం’…
తాజావార్తలు
-
Tollywood : ఇండస్ట్రీ ఆశలన్నీ అక్టోబర్ తీరుస్తుందా?
-
Jailer 2 Telugu Trailer: ‘జైలర్ 2’ ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!