Home
Fssai
Fssai News
-
Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!
భారతీయ వంటకాల్లో నెయ్యికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం రుచికరమే కాకుండా విటమిన్ ఎ, డి, ఇ, కె వంటి పోషకాలతో నిండి ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంచడం వంటి ఎన్నో ప్రయోజనాలు నెయ్యి వల్ల కలుగుతాయి. అయితే, ప్రస్తుతం మార్కెట్లో కల్తీ నెయ్యి విచ్చలవిడిగా లభిస్తోంది. చౌక రకపు నూనెలు, వనస్పతి లేదా జంతువుల కొవ్వును కలిపి నెయ్యిని తయారు చేస్తున్నారు. మరి మీరు కొన్న నెయ్యి స్వచ్ఛమైనదో కాదో తెలుసుకోవడానికి… -
‘కామెల్లియా సినెన్సిస్’తో తయారైనదే అసలైన ఛాయ్.. హెర్బల్ టీలు ఛాయ్ కాదు.. FSSAI స్పష్టీకరణ..!
FSSAI: ఛాయ్.. చాలామందికి ఉదయాన్నే దీనిని తాగితే కాని రోజు మొదలవ్వద్దు. అయితే తాజాగా భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల సంస్థ (FSSAI) ఈ ఛాయ్ విషయంలో ఓ కీలకమైన స్పష్టీకరణ ఇచ్చింది. ‘ఛాయ్’ అనే పేరు కేవలం కామెల్లియా సినెన్సిస్ (Camellia sinensis) మొక్కతో తయారైన ఉత్పత్తులకే వర్తిస్తుందని పేర్కొంది. హెర్బల్ టీ, రూయిబోస్ టీ, ఫ్లవర్ టీ వంటి పానీయాలను ‘ఛాయ్’గా పిలవడం తప్పుదారి పట్టించే ప్రకటన (మిస్ బ్రాండింగ్)గా పరిగణిస్తామని FSSAI… -
FSSAI: గుడ్లు తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం అంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన FSSAI
గుడ్లను క్యాన్సర్ ప్రమాదంతో ముడిపెడుతున్న ఇటీవలి వాదనలను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కొట్టిపారేసింది. అటువంటి ప్రచారాలు తప్పుదారి పట్టించేవి, శాస్త్రీయంగా నిరాధారమైనవి, అనవసరంగా ఆందోళన కలిగించేవి అని పేర్కొంది. శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, ఆహార భద్రతా నియంత్రణ సంస్థ దేశంలో లభించే గుడ్లు తినడానికి సురక్షితమైనవని, గుడ్లలో క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నాయని ఆరోపించే నివేదికలకు శాస్త్రీయ ఆధారం లేదని స్పష్టం చేసింది. భారత్ లో విక్రయించే… -
Nitrofuran in Eggs: గుడ్లు తింటున్నారా?.. ఎగ్స్ లో నైట్రోఫ్యూరాన్ అనే నిషేధిత కెమికల్.. టెస్టుల కోసం FSSAI ఆదేశం
పోషకాలు సమృద్ధిగా ఉండే గుడ్లను పిల్లలు, పెద్దలు తినాలని వైద్యులు సైతం సూచిస్తుంటారు. మెరుగైన ఆరోగ్యం కోసం గుడ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే ఇటీవలి కాలంలో ఆహార పదార్థాల కల్తీ భయందోళనకు గురిచేస్తోంది. తాజాగా గుడ్లు తినే వారికి భారత ఆహార భద్రత అండ్ ప్రమాణాల సంస్థ (FSSAI) బిగ్ అలర్ట్ ఇచ్చింది. గుడ్లలో నైట్రోఫ్యూరాన్ అనే నిషేధిత కెమికల్ ఉందో లేదో తనిఖీ చేయడానికి దేశవ్యాప్తంగా శాంపిల్స్ సేకరించాలని FSSAI… -
FSSAI: ORS పేరుతో విక్రయించే పండ్ల రసాలు, ఎనర్జీ డ్రింక్స్ ను మార్కెట్ నుంచి వెంటనే తొలగించండి.. FSSAI కఠిన ఆదేశాలు
ఓఆర్ఎస్ పేరుతో విక్రయించే అన్ని పండ్ల ఆధారిత డ్రింక్స్, ఎలక్ట్రోలైట్ డ్రింక్స్, రెడీ-టు-సర్వ్ పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్‌లను మార్కెట్లు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి వెంటనే తొలగించాలని భారత ఆహార భద్రత అండ్ ప్రమాణాల అథారిటీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. చాలా కంపెనీలు తమ పండ్ల రసాలను లేదా ఎలక్ట్రోలైట్ పానీయాలను ‘ORS’ పేరుతో అమ్మడం ద్వారా వినియోగదారులను తప్పుదారి పట్టిస్తున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇవి నిజమైన ఓరల్ రీహైడ్రేషన్ పరిష్కారాలు కావు అని నిపుణులు… -
Chutneys Restaurants : చట్నీస్ కిచెన్ లో కాక్రోచ్ పార్టీ.. లోపల అంతా గబ్బుగబ్బు..!
హైదరాబాద్ నగరంలోని ప్రముఖ చట్నీస్ రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. -
Aman Sweets : మల్లాపూర్ అమన్ స్వీట్స్ ఫ్యాక్టరీ సీజ్.. గడువు ముగిసిన స్వీట్లతో మళ్లీ తయారీ!
ప్రముఖ స్వీట్ షాపులో అయితే ఎలాంటి కల్తీ ఉండదు.. నాసిరకం ఉండదని అందరూ అనుకుంటారు. కానీ ఇక్కడ కూడా కల్తీ జరుగుతుందని విషయం ఇప్పుడు బయటపడింది.. ఎందుకంటే ప్రముఖ స్వీట్ షాపులకు సరఫరా చేస్తున్నా తయారీ కేంద్రం పైన ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు.. ఈ సోదాల్లో భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.. మల్లాపూర్ లోని అమన్ స్వీట్స్ తయారీ కేంద్రం పైన ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు.. భయంకరమైన నిజాలతో వెంటనే… -
Baba Ramdev : వందల టన్నుల కారం పొడిని రిటర్న్ ఇవ్వమన్న బాబా రాందేవ్ కంపెనీ.. డబ్బులు వాపస్
Baba Ramdev : బాబా రామ్‌దేవ్‌కి చెందిన పతంజలి ఫుడ్స్ లిమిటెడ్‌కి చెందిన ఎర్ర కారం పొడిలో లోపాలు కనుగొనబడిన నేపథ్యంలో, ఆహార భద్రతా సంస్థ FSSAI సూచనలను అనుసరించి, కంపెనీ తన మార్కెట్లోని నాలుగు టన్నుల ఎర్ర కారం పొడిని రీకాల్ చేయాలని నిర్ణయించింది. -
Eat Right Station certification: ఈ రైల్వే స్టేషన్లకు ‘ఈట్ రైట్ స్టేషన్’గా 5స్టార్ రేటింగ్..
విజయవాడ రైల్వే స్టేషన్ FSSAI నుండి '5 స్టార్ ఈట్ రైట్ స్టేషన్' సర్టిఫికేట్ పొందింది.. విజయవాడ రైల్వే స్టేషన్ అత్యుత్తమ పరిశుభ్రత మరియు సురక్షితమైన ఆహార పద్ధతులను అమలు చేసినందుకు భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల అథారిటీ (FSSAI) నుండి ప్రతిష్టాత్మకమైన 'ఈట్ రైట్ స్టేషన్' ధృవీకరణను పొందింది. -
Packaged drinking water: హై-రిస్క్ కేటగిరీలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, మినరల్ వాటర్
Packaged drinking water: ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ప్యాకేజ్డ్ డ్రింకింగ్, మినరల్ వాటర్‌ను ‘‘హై రిస్క్ ఫుడ్ కేటగిరీ’’లో చేర్చింది. ఇలా వర్గీకరించడం వల్ల ఈ ఉత్పత్తులను తప్పని సరిగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఈ ఉత్పత్తుల కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) నుంచి ధ్రువీకరణ అవసరాన్ని తొలగించాలని ప్రభుత్వం అక్టోబర్‌లో నిర్ణయించింది.
తాజావార్తలు
-
Tollywood : ఇండస్ట్రీ ఆశలన్నీ అక్టోబర్ తీరుస్తుందా?
-
Jailer 2 Telugu Trailer: ‘జైలర్ 2’ ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!