FSSAI: ఛాయ్.. చాలామందికి ఉదయాన్నే దీనిని తాగితే కాని రోజు మొదలవ్వద్దు. అయితే తాజాగా భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల సంస్థ (FSSAI) ఈ ఛాయ్ విషయంలో ఓ కీలకమైన స్పష్టీకరణ ఇచ్చింది. ‘ఛాయ్’ అనే పేరు కేవలం కామెల్లియా సినెన్సిస్ (Camellia sinensis) మొక్కతో తయారైన ఉత్పత్తులకే వర్తిస్తుందని పేర్కొంది. హెర్బల్ టీ, రూయిబోస్ టీ, ఫ్లవర్ టీ వంటి పానీయాలను ‘ఛాయ్’గా పిలవడం తప్పుదారి పట్టించే ప్రకటన (మిస్ బ్రాండింగ్)గా పరిగణిస్తామని FSSAI…