వైరల్: ఒకే చెట్టుకు 40 రకాల పండ్లు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా ఒక చెట్టుకు ఒకరకం పూలు, ఒకరకం పండ్లు మాత్రమే పండుతాయి. ఒకే చెట్టుకు అనేక రకాల పండ్లు పండుతాయా అంటే అసాధ్యమని చెప్పాలి. అయితే, జెనిటిక్ ఇంజనీరింగ్ అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రత్యేకమైన పద్దతుల్లో ఒకే చెట్టుకు అనేక రకాలైన పండ్లను పండించవచ్చని అంటున్నారు పెన్సిల్వేనియాలోని రీడింగ్ సిటీకి చెందిన సామ్వాక్ అకెన్. ఒక చెట్టుకు ఒకటి కంటే ఎక్కువ రకాలైన పండ్లను పండించడం వలన స్థలంతో పాటుగా సమయం కూడా ఆదా అవుతుందని, సీజన్‌తో సంబంధం లేకుండా కోరిన పండ్లను తినవచ్చని అంటున్నారు. దీనికోసం అనేక ఏండ్లుగా ప్రయోగాలు చేసి ఒకే చెట్టుకు 40 రకాల పండ్ల పండించినట్టు అకెన్ పేర్కొన్నారు. ఆప్రికాట్, నేరేడు, బాదం, యాపిల్, రేగు, పీచెస్ తో పాటుగా వివిధ రకాల సీజన్లలో పండే పండ్లను పండించారు. త్వరలోనే ఈ రకమైన చెట్లను అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో పెంచబోతున్నట్టు అకెన్ తెలిపారు.
Read: బీచుల్లో చెత్త వేస్తే… రూ.25 లక్షలు జరిమానా…
Also Read
- Marriage Not License: తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేందుకు భర్త పర్మిషన్ అక్కర్లేదు.. హైకోర్టు కీలక తీర్పు
- Kriti Sanon: రాహుల్‌గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
- Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్‌పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్‌గాంధీ మద్దతు
- Tags
- Fruits
- Science
- social media
- trees
- viral
తాజావార్తలు
-
Silver Cleaning Trick: వెండి ఆభరణాలపై నలుపు పోవాలా? ఇలా క్లీన్ చేస్తే కొత్తదానిలా మెరిసిపోతాయి!
-
Marriage Not License: తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేందుకు భర్త పర్మిషన్ అక్కర్లేదు.. హైకోర్టు కీలక తీర్పు
-
Success Story: ఆ ఒక్క నిర్ణయం అతని జీవితాన్నే మార్చేసింది.. IT జాబ్ వదిలి మష్రూమ్ బిజినెస్‌తో లక్షలు!
-
Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ న్యూయార్క్ ఈవెంట్.. మమ్దానీపై యూఎస్ సింగర్ ఘాటు వ్యాఖ్యలు..
-
Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..