మనం వంటల్లో ఘాటు, సువాసన కోసం వాడే వెల్లుల్లి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను నయం చేస్తుంది.. వెల్లుల్లిలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి రోజు క్రమం తప్పకుండా వెల్లుల్లి తింటే ఎన్నో అనారోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు.. రోజుకి రెండు వెల్లుల్లి రెబ్బలను తింటే చాలు. అయితే పచ్చి వెల్లుల్లిని తినటం కష్టమే. అందువల్ల నూనె లేకుండా డ్రై గా కాల్చిన…