Health Tips: కోడి కూర అంటే ఇష్టం ఉండనిది ఎవరికి చెప్పండి. అలా అని కక్కే వరకు మింగకూడదు. నిజమే కదా. అలాగే రోజు కూడా తినకూడదు. అన్ని తెలుసు అయినా వాటిని పాటించడం మాత్రం కొందరికి తెలియడం లేదు. సరే ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి కొత్త లెక్క. అసలు రోజు చికెన్ తింటే ఏమౌతుందో తెలుసా. తెలిస్తే ఓకే.. తెలియకపోతే కచ్చితంగా తెలుసుకోండి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఎన్ని చెప్పినా…
చికెన్ అంటే చాలామందికి నోరూరిపోతుంది. రుచికరంగా, క్రిస్పీగా ఉండే చికెన్ స్కిన్ అంటే మాత్రం మరింత ఇష్టపడేవాళ్లు ఉంటారు. అయితే ఈ చర్మం వెనుక కొన్ని ఆనారోగ్యపరమైన ప్రమాదాలు దాగున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకంగా కొన్ని ఆరోగ్య పరిస్థితుల్లో ఉన్నవారు చికెన్ చర్మాన్ని పూర్తిగా నివారించాల్సిన అవసరం ఉంది. ఎవరు తినకూడదో, ఎందుకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఎవరు చికెన్ స్కిన్ తినకూడదు? 1. గుండె జబ్బులతో బాధపడేవారు చికెన్ చర్మంలో అధికంగా ఉండే సాచురేటెడ్…