ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ ని విడుదల చేస్తూ నేపాల్ కోర్ట్ తీర్పునిచ్చింది. నేపాల్ దేశంలోని సెంట్రల్ జైలు నుంచి జీవితకాల శిక్ష ఎదుర్కొంటున్న శోభరాజ్ రిలీజైయ్యాడు. విడుదలైన 15 రోజుల్లోగా అతన్ని దేశం నుంచి బహిష్కరణకు నేపాల్ కోర్టు ఆమోదం తెలిపింది. 2003లో నేపాల్ దేశంలో ఇద్దరు అమెరి�
Charles Sobhraj: సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభ్ రాజ్ ఇవాళ నేపాల్ దేశంలోని సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యాడు. ఛార్లెస్ పోలీసు వ్యాన్‌లో నేపాల్ జైలు నుంచి బయటకు బయలుదేరాడు. జీవితకాల శిక్ష ఎదుర్కొంటున్న శోభరాజ్‌ను రిలీజ్ చేయాలని ఆ దేశ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. శోభరాజ్ ఆరోగ్యం క్షీణించింద