French Open 2025 Winner: స్పెయిన్ యువ టెన్నిస్ దిగ్గజం కార్లోస్ అల్కరాజ్ (Carlos Alcaraz) ఫ్రెంచ్ ఓపెన్ 2025 టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో వరల్డ్ నం.1 ఆటగాడు జెన్నిక్ సిన్నర్ (Jannik Sinner)ను 5 సెట్ల భారీ పోరులో మట్టికరిపించి, తన ఫ్రెంచ్ ఓపెన్ విజయపరంపరను మరోసారి కొనసాగించాడు. ఫైనల్ మ్యాచ్ మొత్తం 5 గంటల 29 నిమిషాలపాటు సాగింది. మొత్తానికి మ్యాచ్ ఫలితం చివరికి 4-6, 6-7(4-7), 6-4, 7-6(7-3),…